Ysrcp leaders sent notices on ap cm chandrababu naidu

ysrcongress, ap, assembly, chandrababu, tdp, complaint

ysrcp leaders sent notices on ap cm chandrababu naidu. in ap assembly sessions cm chandrababu naidu abolish the party mlas ysrcp complaints.

చంద్రబాబు పై సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు

Posted: 03/18/2015 04:04 PM IST
Ysrcp leaders sent notices on ap cm chandrababu naidu

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సభాహక్కుల ఉల్లంఘనపై వైయస్ఆర్ కాంగ్రెస్ నోటీసులిచ్చింది. చంద్రబాబు నాయుడు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అవమానించేలా మాట్లాడారని వైయస్ఆర్ కాంగ్రెస్ ఆరోపించింది. అసెంబ్లీ కార్యదర్శి సత్యానారాయణకు నోటీస్ అందజేసింది. అయితే ముఖ్యమంత్రిపై నోటీసులు ఇస్తే ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ప్రశ్న. అయితే అంతకు ముందే టిడిపి నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాపై ఫిర్యాదు చేశారు. ఇలా ఒకే రోజు రెండు ఫిర్యాదులు రావడం విశేషం. అధికార, ప్రతిపక్ష నేతల పరస్పద వాదనల మధ్య సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్ కోడెల శివప్రసాద్. అయితే స్పీకర్ ఈ రెండు నోటీసులపై ఎలా స్పందిస్తారో చూడాలి.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcongress  ap  assembly  chandrababu  tdp  complaint  

Other Articles