Bengal nun prays for forgiveness of her rapists

bengal nun prays for forgiveness, bengal nun prays for forgiveness of her rapists, nun gangraped in kolkatta, 72 year old nun gangraped in kolkatta, dacoits gangraped nun, nun gangraped in west bengal, government orders cid probe in gang rape, cid to probe nun gangrape case, dacoits gang raped nun, dacoits gang raped 72 year old nun, dacoits looted 12 lakh ruppees,

bengal nun prays for forgiveness of her rapists

మాతృత్వం పరిమళించింది. నిందుతులను వదిలేయమంది..

Posted: 03/16/2015 09:41 PM IST
Bengal nun prays for forgiveness of her rapists

మానవ సేవే మాధవ సేవ అంటూ తన జీవితాన్ని సేవా తత్పరతకు వినియోగించి.. అభ్యాగ్యులందెరి చేతో మధర్ (అమ్మ) అని ప్రేమగా పిలుపించుకున్న మధర్ ధెరిస్సా నడియాడిన నేలపై మరో మధర్ మాతృత్వం పరిమళించింది. తనపై లైంగికదాడి చేసిన వారిని క్షమించాలని కోల్కతాలో అత్యాచారానికి గురైన నన్ కోరింది. తనకు వారిపై ఎలాంటి ధ్వేషం లేదని పేర్కొంది. రాణాఘాట్లోని ఓ కాన్వెంట్ స్కూల్లో పనిచేస్తున్న ఆమెపై కొందరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన బెంగాల్లో సంచలనం కూడా సృష్టించింది.

ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గుండెల్లో పెద్ద బాధ ఉన్నప్పటికీ .. దానిని పక్కన పెట్టేసి పెద్ద మనసుతో వారిని క్షమించాలని కోరింది. తన హృదయం పగిలిపోయింది. తన రక్షణకంటే తన పాఠశాల, అందులో చదువుతున్న విద్యార్దుల భద్రతపైనే తనకు తీవ్ర ఆందోళనగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఇంత పెద్ద సంఘటనలో కూడా మౌనంగా, నిర్మలమైన మనస్సుతో కనిపించడం ఆమె మనోధైర్యానికి నిదర్శనం అని ఆమెకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు చెప్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bengal  nun  rape  forgiveness  

Other Articles