Team india lost two wickets in the early overs

team India double hatrick in world cup, defending champions team India, MS dhoni, Shikar dhawan, Rohit sharma, virat kohli, India vs Zimbamwe, India versus zimbamwe, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, India, India CWC 2015, Live Scores, Live Updates, Zimbamwe, Zimbamwe CWC 2015, Sports, World Cup Live

team India lost two wickets in the early overs

ఓపెనర్ల వికెట్లు కోల్పయి.. కష్టాల్లో టీమిండియా..

Posted: 03/14/2015 11:36 AM IST
Team india lost two wickets in the early overs

ఢిపెండింగ్ ఛాంపియన్లుగా ప్రపంచకప్ బరిలోకి దిగి.. లీగ్ దశలో ఐదు వరస విజయాలతో దూసకెళ్లిన టీమిండియా.. జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్ లో కష్టాల్లో పడింది. ధీటైన జట్లతో జరిగిన మ్యాచ్ లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన టీమిండియా..న్యూజీలాండ్ లోని అక్లాండ్ వేదికగా పసికూన బింబాబ్వే తో జరుగుతున్న మ్యాచ్ లో తడబడుతోంది. జింబాబ్వే నిర్ధేశించిన 288 పరుగల లక్ష్య చేధనలో టీమిండియా ఆదిలోనే ఓపెనర్ల విక్కెట్లను కోల్పోయింది. ఒకే ఓవర్ లో భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ సహా శిఖర్ ధావన్ అవుట్ అయ్యారు.

ఆరవ ఓవర్ లో చతర వేసిన బౌలింగ్ రెండు విక్కెట్లను కోల్పోయింది.21 పరుగుల వద్దే రెండు విక్కెట్లను టీమిండియా కోల్పయింది. ఆరవ ఓవర్ ప్రారంభంలోనే ఓపెనర్ రోహిత్ శర్మ విక్కెట్ ను కోల్పోయింది.  16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రజాకు క్యాచ్ ఇచ్చిన రోహిత్ పెవిలియన్ చేరాడు.  అదే ఓవర్ లో ఐదవ బందికి మరో ఓపెనర్ శిఖర్ ధావన్ విక్కెట్ కోల్పయి కష్టాల్లో పడింది. అంచనాలకు మించి బింబాబ్వే బౌలర్లు రాణిస్తుండటంతో టీమిండియా తడబాటుకు గురైంది. ప్రస్తుతం క్రీజ్ లో వున్న విరాట్ కోహ్లీ, అజ్యింక రహానే ఆడుతూ భారత్ ఇన్నింగ్స్ ను సరిద్దిద్దే పనిలో వున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  India  Zimbamwe  

Other Articles