Sharad yadav refuses to apologise for appalling remarks draws bjp congress ire

Sharad Yadav refuses to apologise, Sharad Yadav 'appalling' remarks, Sharad Yadav remarks, draws BJP, Congress ire, Janata Dal (United) chief Sharad Yadav', Janata Dal (United) latest news, Janata Dal (United) latest updates, Sharad Yadav racist remarks on south indian women, Sharad Yadav sexist remarks on south indian women, Sharad Yadav remarks on south indian women, Sharad Yadav on south indian women, Sharad Yadav on south indian women in rajya sabha, Sharad Yadav on women in parliament,

Janata Dal (United) chief Sharad Yadav's comments about south Indian women in Parliament on Thursday, has drawn all round condemnation from the opposition Congress and the ruling Bharatiya Janata Party, who termed it as 'appalling', 'racist' and 'misogynistic'.

క్షమాపణలు చెప్పను.. వ్యాఖ్యలను సమర్థించుకున్న శరద్ యాదవ్

Posted: 03/13/2015 09:32 PM IST
Sharad yadav refuses to apologise for appalling remarks draws bjp congress ire

దక్షిణ భారత మహిళలపై జనతాదళ్ యు అధ్యక్షుడు శరద్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యాలపై ఆయన క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. దక్షిణ భారత దేశం మహిళలు నల్లగా వుంటారని, అయినా వారు అందంగా వుంటారని ఆయన వర్ణ విభేదాలకు తెరతీశారు. అంతేకాదు. దక్షిణ భారతం మహిళలు చక్కగా డాన్స్ చేయగలరని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు. దీనిపై కాంగ్రెస్, బీజేపి లు మండిపడ్డాయి. తక్షణం శరద్ యాదవ్ మహిళా లోకానికి క్షమాఫణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.

ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన తాను ఎట్టి పరిస్థితుల్లో క్షమాఫణలు చెప్పబోనని చెప్పారు. తాను దక్షిణ భారత మహిళలను కించపర్చేలా మాట్లాడలేదని, కావాలంటే తన వ్యాఖ్యాల వెనుక వున్న సదుద్దేశాన్ని వారికి చెబుతానని అన్నారు. తానెం తప్పు చేయలేదని, తప్పడు వ్యాఖ్యలు అంతకన్నా చేయలేదని తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను వ్యతిరేకించాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. తాను దేశవ్యాప్తంగా ఎప్పడు మహిళలను కించపర్చేలా వ్యాఖ్యాలు చేయలేదని శరద్ యాదవ్ చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sharad Yadav  racist remarks  south indian women  apologise  

Other Articles