Woman wants divorce because of husband s penis size

Woman wants divorce because of husband's penis size, Marraiges dissolved for bizzare reasons, Nigerian woman filed for divorce from her husband, Nigerian woman Aisha Dannupawa, Nigerian man Ali Maizinari, court issued divorce to nigerian coulple, penis size reason for divorce,

Marraiges are often dissolved for the most bizzare reasons. Recently, a Nigerian woman filed for divorce from her husband because she could not handle the size of his penis,

భర్త ‘ఆ’ సైజుపై విరక్తితో.. విడాకులు కోరిన భార్య

Posted: 03/05/2015 01:42 PM IST
Woman wants divorce because of husband s penis size

భార్యభర్తలు తమ దాంపత్య జీవితం నూరేళ్ల పాటు చల్లగా వుండాలని కోరుకోవడం సహజం. అయితే ఇద్దరి మద్య ఎన్ని మనస్పర్థలు వచ్చినా.. వారిలో వారే రాజీ పడి, జీవితాన్ని లాగిస్తుంటారు. అలా కాక కొందరు నిత్యం పోరాడుతూనే వుంటారు. వారు కూడ కోంత కాలం భార్యలకు దూరంగా వుండటం, లేదు భర్తలకు దూరంగా వుండటం చూస్తుంటాం. అయితే మరికోందరు ఇంకొంచె దూరం వెళ్లి విడాకులు తీసుకుంటారు. అయితే భార్యభర్తల మధ్య విడాకులు వరకు దారి తీస్తుందంటే అందుకు ఆర్థిక ఇబ్బందులు, లేక ఇద్దరి మద్య అవగాహాన వుండకపోవడమే కారణంగా నిలుస్తుంది. కానీ ఇలాంటి చిన్నపాటి అంశాన్ని తీసుకని తనకు భర్త నుంచి విడాకులు కావాలని కోరుకున్న భార్యలు అరుధు.

సహజంగా తన భార్య అందంగా లేదనో లేక మరేదో కారణం చెప్పి మగవాళ్లు భార్యల నుంచి విడాకులు తీసుకోవడం సహజం. కాని తన భర్త మర్మాంగం విషయంలో తలెత్తిన సమస్యతో.. తన నుంచి విడాకులు ఇప్పించాలని భార్యే కోర్టును కోరిన సందర్భంగా నైజీరియాలో చోటుచేసుకుంది. అయిషా దన్నుపవ అనే ముగ్గురు పిల్లల తల్లి తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈ క్రమంలో అలీ మైజీనారి అనే మరో వ్యక్తితో వివాహం జరిగింది. ఆ తరువాత వారిద్దరూ ఒక్కటయ్యారు. ఈ క్రమంలో తన భర్త మర్మాంగం చాలా పెద్దదిగా వుందని, దానిని భరించలేమని, ఈ క్రమంలో అతనితో దాంపత్య సుఖాన్ని పొందలేనని అయిషా కోర్టును వేడుకుంది. తన భర్తతో మరోమారు శృంగారంలో పాల్గొన్న తరువాత ఆతని మర్మాంగమే చాలా పెద్దదని తెలిసి విడాకులు కావాలని నిర్థారించుకుంది ఆయిషా.

తన అసహనాన్ని, అవసరాన్ని దిగమిందుకునేందుకు తన తల్లి ఇచ్చిన నిద్రమాత్రలు తీసుకుని నిద్రలోకి జారుకున్నానని, అతనితో సంబోగంలో శృంగారానికి బదులు భరించలేని బాధ కలిగిందని అమె కోర్టును వివరించింది. అయితే వీరిద్దరి వివాహం జరిగి కేవలం వారం రోజులే అయ్యింది. దీంతో అలీ మైజినారి పరిస్థితి డోలాయమానంలో పడింది. చేసేది లేక నష్టపరిహారం పోందిన తరువాత అలి కూడా విడాకులకు అంగీకరించక తప్పలేదు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Woman  court  Nigeria  divorce  

Other Articles