Obama made clear the rule of vissa

vissa, h1b vissa, jobs in america, india, obama

american president barack obama renovate the rules on h1b vissas. those who have the h1b vissas can also work in america from may 26. american president favour to indians.

అమెరికా వెళ్లడానికి లైన్ క్లీయర్

Posted: 02/25/2015 11:19 AM IST
Obama made clear the rule of vissa

అమెరికా, భారత్ ల మధ్య బంధం మరింత బలపడుతోంది. గత రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన అమెరికా అధ్యక్షడు బరాక్ ఒబామా, భారత్ తో పలు ఒప్పందాలను చేసుకున్నారు. భారత్ పట్ల సానుకూలంగా వ్యవహరిస్తామని ఒబామా హామీ కూడా ఇచ్చారు. హెచ్1- B  వీసాలపై అమెరికా అధ్యక్షుడు ఒబామా తన హామీని నిలబెట్టుకున్నారు. హెచ్1-B వీసా కలిగి ఉన్న  వారు అమెరికాలో  ఉద్యోగం చేసుకోవడానికి ఆమోదం లభించింది. మే  26 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఒబామా భారత పర్యటనలో హెచ్1B  అనుమతులపై పరిశీలిస్తానని  హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం  తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అమెరికాలో ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలకు వెళ్లి అక్కడే స్థిరపడిన జీవిత భాగస్వామ్యుల అర్హతలు ఉండి కూడా, నిబంధనల కారణంగా ఉద్యోగం చేయలేని వారికి అమెరికా మంచి అవకాశాన్ని కల్పిస్తోంది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vissa  h1b vissa  jobs in america  india  obama  

Other Articles