Telanagana mlc elections voting date delay

mlc elections, telanagana, election commission, election schedule,

in the telanagana state mlc election will delay for the intermediate exams. the election commission announce that mlc election voting will on march 22. remain schedule is same as ealier announce.

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ మార్పు..మార్చ్ 22న పోలింగ్

Posted: 02/25/2015 09:48 AM IST
Telanagana mlc elections voting date delay

తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల తేదీల్లో మార్పులు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో ఈ మార్పులు చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ముందు ప్రకటించిన విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, మార్చి 16న కాకుండా 22వ తేదీన జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నామినేషన్లకు ఆఖరు తేది ఫిబ్రవరి 26గా, తరువాతి రోజు నామినేషన్ల పరిశీలన, మార్చి 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. మార్చి 25వ తేదిన కౌటింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమీషన్ ప్రకటన విడుదల చేసింది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mlc elections  telanagana  election commission  election schedule  

Other Articles