Producer nagireddy killed in car accident

producer nagireddy killed in car accident, pelli pustakam producer nagireddy, producer nagireddy accident, pelli pusthakam producer nagireddy, producer nagireddy death, pelli pusthakam movie stills, pelli pusthakam movie, nagireddy death news, nagireddy death

Yet another shocking news to tollywood, producer nagireddy killed in car accident

రోడ్డు ప్రమాదంలో నిర్మాత దుర్మరణం

Posted: 02/21/2015 10:10 PM IST
Producer nagireddy killed in car accident

సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, మూవీ మొఘల్ రామానాయుడు మరణవార్తతో విషాదసాగంలోని మునిగిన టాలీవుడ్ కు మరో చేదు వార్త, నిర్మణ దిగ్గజం మరణంతో దు:ఖసాగంలో మునిగిన టాలీవుడ్.. ఎప్పుడ కోలుకుంటుందా అని ఎదురుచూస్తున్న తరుణంలో మరో నిర్మాత దుర్మరణం చెందారు. హైదరాబాద్ నగర శివారులోని శనివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో పెళ్లి పుస్తకం(రాహుల్ హీరో) నిర్మాత నాగిరెడ్డి దుర్మరణం చెందారు.

యువ నిర్మాత, సినీ దర్శకుడు మదన్ తో కలిసి కారులో వెళుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నాగిరెడ్డి మృతిచెందగా, మదన్ కు గాయాలయ్యాయి. తొలుత తీవ్ర గాయాలైన నాగిరెడ్డిని గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.అయితే ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు. ఈ విషాదవార్తతో తెలుగు చిత్రసీమకు ఏమో అయ్యిందన్న ఆందోళన చెందుతున్న వారి సంఖ్య పెరిగింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : producer nagireddy  director madan  pelli pustakam  

Other Articles