Kohli misses half century

ICC Cricket World Cup 2015, india vs south africa, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, virat kohli, Cricket, CWC 2015, india, india CWC 2015, Live Scores, Live Updates, south africa, siuth africa 2015, Sports, World Cup Live

indian vice captain virat kohli misses century, out at 46 runs

విరాట్ కోహ్లీ.. ఆర్థ సెంచరీ మిస్

Posted: 02/22/2015 01:01 PM IST
Kohli misses half century

చివరి వరకు స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ అప్ కలిగిన సపారీలతో అస్ట్రేలియాలోని మెలబోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ డాషిండ్ బ్యాట్స్ మెన్, వైస్ కాప్టెన్ విరాట్ కోహ్లీ కొద్దిలో హాప్ సెంచరీ మిస్ అయ్యాడు. దక్షిణాణఫ్రికాతో మ్యాచ్లో టీమిండియా దూకుడుగా ఆడుతున్న తరుణంలో విరాట్ కోహ్లీ అవుటవ్వడం.. భారత క్రికెట్ అభిమానులను బాధించింది. హాఫ్ సెంచరీకి చేరువైన కోహ్లీ (46)..  ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్లో డుప్లెసిస్కు క్యాచిచ్చి పెవిలీయన్ దారి పట్టాడు. దీంతో రహానె క్రీజులోకి వచ్చాడు.

ప్రపంచ కప్ పూల్-బిలో భాగంగా ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ధోనీసేన 27.2  ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే రనౌటయ్యాడు. కాగా ధవన్, కోహ్లీ పరిస్థితిని చక్కదిద్దారు. వీరిద్దరూ బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ మరో వికెట్ నష్టపోకుండా జట్టు స్కోరు వంద పరుగులు దాటించారు. 20 ఓవర్ల తర్వాత ఈ జోడీ దూకుడు పెంచారు. ధవన్, కోహ్లీ రెండో వికెట్కు 127 పరుగులు జోడించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  india  south africa  virat kohli  

Other Articles