Chandrababu dance show in yoga classes with ministers

chandrababu naidu dance, chandrababu naidu yoga class, tdp ministers yog class, chandrababu naidu latest news, ap state schemes

chandrababu dance show in yoga classes with ministers : Andhra pradesh cm chandrababu naidu dance in yoga class along with party ministers government employees etc.

ITEMVIDEOS: చిందులేసిన చంద్రబాబు

Posted: 02/19/2015 03:59 PM IST
Chandrababu dance show in yoga classes with ministers

చంద్రబాబు నాయుడు..పంక్చువాలిటీకి, పద్దతికి నిలువెత్తు నిదర్శనం. క్రమశిక్షణకు పెట్టింది పేరు. ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే, నిలబెట్టి కడిగేసే తత్వం. చంద్రబాబు నాయుడు గురించి అందరికి తెలిసిన విషయాలే ఇవి. అయితే ఇప్పుడు కొత్తగా తెలియని విషయం ఏంటి అంటే బాబు గారు ఆ మధ్య యోగా క్లాసుల సందర్భంగా సార్ గారు యోగాగురువుగారితో కలిసి చిందులేశారు. అలా చిందులేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్ లొ హల్ చల్ చేస్తోంది.

ముఖ్యమంత్రిగా ఎంతో గంభీరంగా ఉండే చంద్రబాబునాయుడులో డ్యాన్సింగ్ కళ కూడా దాగి ఉందా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి వత్తిడిని తట్టుకునేందుకు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులకు నిర్వహించిన యోగా కార్యక్రమంలో చంద్రబాబు చిందులేశారు. చిందెయ్..చిందెయ్ టెన్షన్ వదిలెయ్ అంటున్నట్లున్నారు చంద్రబాబు నాయుడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu dance  tdp ministers yoga class  

Other Articles