Cine artist chandramohan in hospital due to heart attack

chandra mohan, cinema artist admitted in hopital

cine artist chandramohan in emergency : cinema actor chandra mohan admitted in the hospital with heart attack. treated in filmnagar appolo.

వెంటిలేటర్ పై సినీ నటుడు చంద్రమోహన్

Posted: 02/19/2015 03:53 PM IST
Cine artist chandramohan in hospital due to heart attack

ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్కు హార్ట్ ఎటాక్  రావడంతో ఫిలింనగర్ లోని అపోలో ఆస్పత్రికి తరలించి, అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.అయితే ఆయన ఆరోగ్యంపై డాక్టర్లు ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.  

 1966లో రంగులరాట్నం చిత్రంతో చంద్రమోహన్ సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటారు. క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రారంభంలో చంద్రమోహన్‌తో నటించి, తరువాత ఉన్నత స్థాయికి చేరుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandra mohan  cinema artist admitted in hopital  

Other Articles