94 crores protecting assangi britan

assangi, britan, wikileaks, diplomatic cables

94 crores protecting assangi britan : britan spent 94 cr. for assangi protection.

హవ్వ...కాపలా ఖర్చు 94 కోట్ల 60 లక్షలట

Posted: 02/07/2015 01:41 PM IST
94 crores protecting assangi britan

ప్రపంచ ప్రజలు వాడుతున్న ఇంటర్నెట్, టెలిఫోన్ సంభాషణల పైనా అమెరికా ప్రభుత్వం నిఘా పెట్టిందని ఆధారాలతోనిరూపించారు వికీలీక్స్ అధినేత జులియన్ అసాంజే అభివర్ణించారు. ఆఫ్ఘన్, ఇరాక్ యుద్ధంలో వేలాది అమాయక పౌరులను అమెరికన్ బలగాలు చిత్రహింసలు పెట్టి చంపడాన్ని, రాయబారుల ద్వారా వివిధ దేశాల్లో అమెరికా గూఢచర్యానికి పాల్పడుతున్న మోసాన్ని డిప్లోమేటిక్ కేబుల్స్ ద్వారా ప్రపంచానికి తెలియజేశారు అసాంజే. అమెరికా రక్షణ వ్యవహారాలకు సంబందించి అన్ని ఆరోపణలను ఆధారాలతో సహా బయటపెట్టడం పెద్ద దుమారేన్నే రేపింది. దానిపై అమెరికా ఎన్ని వివరణలిచ్చినా ఆ మచ్చ మాత్రం పోనేలేదు. దాంతో అమెరికా అసాంజీ అరెస్టుకు రంగం సిద్దం చేసింది. 2012లో అసాంజీ లండన్ లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్నారు. అప్పటి నుండి అప్పటి వరకు అసాంజీ భద్రత కోసం బ్రిటన్ ప్రభుత్వం చేసిన ఖర్చు అక్షరాల 94 కోట్ల 60 లక్షలు. సగటున రోజుకు 9 లక్షల 50 వేలు ఖర్చు చేస్తూ రక్షణకల్పిస్తోందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : assangi  snowden  wikileaks  britan  

Other Articles