Hijra dance chennai tax

hijra dance, hijras in chennai, chennai corporation, chennai corporation, chennai tax payers

hijra dance, chennai tax : in chennai official of corporation introduce hijra dance to recover tex from tax payers.

ఓపెన్ హిజ్రా డ్యాన్స్...కట్టు ట్యాక్స్

Posted: 02/07/2015 12:52 PM IST
Hijra dance chennai tax

ఇదేంటి టైటిల్ ఇలా ఉంది అనుకుంటున్నారా, విషయం అలాంటిది మరి. ాస్తి పన్నులు కట్టాలని ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. దాంతో ఎలాగైనా పన్ను వసూలు చెయ్యాలని భావించిన అధికారుల ఆలోచనల నుండి వచ్చింది హిజ్రా డ్యాన్స్. హిజ్రా అంటే ఇదో స్టైల్ కాదు ఎవరైతే పన్ను ఎగవేసారా వారి ఇంటి ముందు లేదా కార్యాలయాల ముందు హిజ్రాలు పన్ను కట్టాలని దండోరా వేస్తూ డ్యాన్స్ చేస్తారన్న మాట.

చెన్నై కార్పోరేషన్ అధికారుల ఈ ప్రయోగం ఫలించింది. చెన్నైలోని ఈక్కాడు తాంగల్ లోని ఓ హోటల్ ముందు హిజ్రాలు ఇలా డ్యాన్స్ చేసిన వెంటనే, వెంటనే అక్కడి హోటల్ యాజమాన్యం 30 లక్షల పన్ను బకాయిని చెక్కు రూపంలో అందించింది. దాంతో కార్పోరేషన్ అధికారుల ప్రయోగం ఫలించింది. ఇదే ఉత్సాహంతో మరిన్ని బకాయిలను వసూలు చేస్తామంటున్నారు అధికారులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chennai  hijra  hijra dance  

Other Articles