నేషనల్ హైడ్రో పవర్ జనరేషన్ లిమిటెడ్ కంపెనీ తాజాగా ట్రైనీ ఇంజనీర్ కేటగిరిలో ఉద్యోగాలు ఖాళీగా వున్నాయంటూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగ వివరాలు :
I. Special Recruitment Driver:
1. Trainee Engineer (Civil): 35 Posts
2. Trainee Engineer (Mechanical): 16 Posts
3. Trainee Engineer (E & C): 05 Posts
4. Trainee Engineer/ officer (IT): 01 Post
5. Trainee Engineer/ Officer (Geology): 03 Posts
6. Trainee Engineer/ Officer Geophysicist): 01 Post
7. Trainee Engineer/ officer (Geo Technical): 02 Posts
8. Trainee Engineer/ Officer (Earthquake): 01 Post
9. Trainee Officer (HR): 05 Posts
10. Trainee Officer (Finance): 20 Posts
11. Medical Officer: 05 Posts
12. Trainee officer (Law) 03 Posts
13. Trainee Officer (PR): 03 Posts
14. Assistant Rajbhasha Officer: 13 Posts
II. Current Year Vacancies
1. Trainee Officer (Company Secretary): 05 Posts
2. Trainee Engineer (Safety): 10 Posts
విద్యార్హత : బ్యాచిలర్స్ డిగ్రీలో ఇంజనీరింగ్ / టెక్నాలజీ / బీఎస్సీ (ఇంజనీరింగ్) / ఎమ్మెస్సీ / ఎంటెక్ / మాస్టర్స్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కలిగి వుండాలి.
ఎన్నిక విధానం : ఆల్ ఇండియా లెవెల్ లో రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్లులను ఎన్నుకొంటారు.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి వుంటుంది.
అధికారిక వెబ్ సైట్ : http://www.nhpcindia.com/index.htm
చివరి తేదీ : 23.02.2015.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more