Pm modi condemns killing of japanese hostages by isis

pm condemns killing of japanese hostages, pm modi condemns isis killings, Prime Minister Narendra Modi, terror group ISIS, pm condemns hostages beheading, Narendra Modi, ISIS, Kenji Goto, japanese journalists

Prime Minister Narendra Modi today strongly condemned the "gruesome" killing of two Japanese nationals by ISIS, a day after the terror group claimed the hostages had been beheaded.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చర్యను ఖండించిన ప్రధాని

Posted: 02/02/2015 08:50 PM IST
Pm modi condemns killing of japanese hostages by isis

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు తమ చెరలో బందీలుగా ఉన్న ఇద్దరు జపాన్ పౌరులను హతమార్చడాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల చర్య కిరాతకం, దురదృష్టకమని ట్విటర్ లో మోదీ పేర్కొన్నారు.

జపాన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కెంజి గొటో(47), మరో పౌరుడు హరునా యుకావాకు శిరచ్ఛేదం చేస్తున్న దృశ్యాలున్న వీడియోను ఐఎస్ ఉగ్రవాదులు తాజాగా ఆన్ లైన్ లో పెట్టారు. ఉగ్రవాదుల ఘాతుకాలను అంతర్జాతీయ సమాజం ఖండించింది. తమ పౌరుల ప్రాణాలు తీసిన ఐఎస్ ఉగ్రవాదులను ఎప్పటికీ క్షమించబోనని జపాన్ ప్రధాని షింజో అబే పేర్కొన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  ISIS  Kenji Goto  

Other Articles