Two cops killed in chhattisgarh encounter with maoists

Maoist attack, Chhattisgarh Maoist attack, securitymen killed, anti-Maoist operation, maoist encounter, police personal killed, Maoist guerillas attack, maoist attack in Bandhe Kanker district,

At least two personnel of Chhattisgarh police were killed and six others were injured on Monday in an encounter with Maoist guerillas at Bandhe in Kanker district, about 180km south of state capital Raipur

మరోమారు పేట్రేగిపోయిన మావోలు, ఆరుగురు మృతి

Posted: 02/02/2015 08:08 PM IST
Two cops killed in chhattisgarh encounter with maoists

ఛత్తీస్గఢ్లో మరోమారు మావోయిస్టులు పేట్రేగిపోయారు. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా ఆరుగురు మృతి చెందారు. కాంకేర్ జిల్లా బాందే పోలీస్ స్టేషన్ పరిధిలోని పారల్కోట్ గ్రామం సమీపంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై మావోయిస్టులు అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. మావోయిస్టులకు గెరిల్లా దాడికి పాల్పడటంతో ఇద్దరు పోలీసులు సంఘటనాస్థలంలోనే మృతి చెందారు. దాంతో ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.
 
ఎదురు కాల్పుల్లో  స్టేషన్ హౌస్ ఆఫీసర్ అవినాష్ శర్మతో పాటు, అసిస్టెంట్ కానిస్టేబుల్ సోను అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన బీఎస్ఎఫ్ జవాన్లను గుర్తించాల్సి ఉంది.  కాగా గాయపడిన మరో ముగ్గురు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తరలించినట్లు ఇంటిలిజెన్స్ వింగ్ ఐజీ తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maoist attack  Chhattisgarh  police  encounter  

Other Articles