Dead heavy fish has valuable treasure in it

dead heavy fish has valuable treasure in it, heavy fish found dead, valuable treasure in fish stomach, heavy fish, ramudu palem, indukurpet, psr nellore district, police investigation, valuable treasure

heavy fish found dead has valuable treasure in its stomach at ramudu palem beach

ఆ చేప పొట్టలో ఏముంది..? నిజానిజాల వేటలో పోలీసులు..

Posted: 02/02/2015 08:52 PM IST
Dead heavy fish has valuable treasure in it

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో భారీ చేప మృతి కలకలం రేపుతోంది. ఇందుకూరుపేట మండలంలో ఇప్పుడు చేప మరణ వార్త సంచలనానికి రేపుతోంది. మండలంలోని రాముడుపాళెం పల్లిపాళెం సముద్ర తీరానికి కొట్టకువచ్చిన సుమారు 35 అడుగుల పొడవు ఉన్న భారీ చేప పొట్టలో ఉబ్బి వుండటమే ఇందుకు కారణమైయ్యింది. సోర చేప పోట్ట లావుగా వుండటాన్ని గమనించి, ఉండబట్టలేకపోయిన స్థానికులలో కొందరు ధైర్యం చేసి ఇవాళ చేప కడుపును కోసారు.

చేప కడుపులోంచి లక్షలాధి రూపాయల విలువైన సంపద వుందని తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా విస్మయం చెందారు. చేప సమాచారాన్ని అందుకున్న పోలీసులు నిజానిజాలను తెలుకునే వేటలో పడ్డారు. కాగా ఈ సొర చేప నాలుగు నుంచి ఐదు టన్నులు బరువు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. రెండు మూడు రోజుల క్రితమే ఇది మృతిచెంది ఉంటుందని భావిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : heavy fish  ramudu palem  indukurpet  psr nellore  valuable treasure  

Other Articles