Mandakrishna madiga lashes on chandrababu

mandakrishna madiga lashes on chandrababu, mandakrishna madiga takes on AP government, mandakrishna madiga fires on chandrababu, Andhra pradesh chief minister, AP CM chandrababu, madiga caste, MRPS, TDP party, mandakrishna madiga lashes on AP government,

mandakrishna madiga lashes on chandrababu for inviting anti madigas into TDP

మాదిగలను మోసం చేసిన పెద్ద మాదిగ..

Posted: 02/02/2015 08:04 PM IST
Mandakrishna madiga lashes on chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికలలో మాదిగల ఓట్ల కోసం పెద్దమాదిగ అన్న చంద్రబాబు.. మాదిగ రిజర్వేషన్ల పోరాట వ్యతిరేకులను పార్టీలో చేర్చుకున్నారని ఆయన దుయ్యబట్టారు. మాదిగల హక్కుల సాధనను చేపడతామని చెప్పిన చంద్రబాబు, కుల వ్యతిరేకులకు తన పార్టీలో ఏలా చేర్చుకున్నారని విమర్శించారు.

అధికారంలోకి వచ్చి ఎనమిది మాసాలు అవుతున్నా.. మాదిగలకు చంద్రబాబు పాలనలో ఒరిగిందేమీ లేదన్నారు. మాదిగలను చంద్రబాబు మోసం చేశారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీలో మాదిగల రిజర్వేషన్ల బిల్లు పెట్టకుంటే లక్షలాది మందితో ఆందోళనకు దిగుతామని మందకృష్ణ హెచ్చరించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mandakrishna madiga  chandrababu  mrps  

Other Articles