Central industrial security force recruitment head constable ministerial in cisf 2015

government jobs, jobs notifications, jobs recruitment, jobs applications, head constable jobs, head constable jobs applications, cisf jobs, cisf notifications, cisf recruitment

Central Industrial Security Force invites applications for the recruitment Head Constable/ Ministerial in CISF-2015 for direct candidate and HC/ Min. (LDCE) -2015 for departmental candidates of CISF.

JOBS: సెక్యూరిటీ ఫోర్సులో 800 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు..

Posted: 02/02/2015 07:52 PM IST
Central industrial security force recruitment head constable ministerial in cisf 2015

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సులో ఖాళీగా వున్న 800 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్’ను విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

Head Constable (Ministerial)
1. Open Market Candidates: 597 Posts
2. Departmental Candidates: 103
Total No. of posts: 700

అర్హత : ఇంటర్మీడియట్ విద్యార్హత వుండాలి.

వయస్సు : 07.03.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాలలోపు వుండాలి.

దరఖాస్తు విధానం : అప్లికేషన్’ను పూర్తి వివరాలతో నింపి, ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఆ రాష్ట్రంలోని మెయిన్ బ్రాంచ్’కు పోస్టర్ ఆర్డర్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చివరి తేదీ : 07.03.2015.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : government jobs  head constable recruitment jobs  cisf notifications  

Other Articles