Steel authority of india limited salem steel plant recruitment

sail jobs, steel authority of india limited jobs, salem steel plant jobs, jobs notifications, central government jobs, government jobs notifications, govt jobs, jobs recruitment

Steel Authority of India Limited, Salem Steel Plant invites applications for the recruitment of Sr. Manager, MO, Technician Trainee Posts.

JOBS: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు...

Posted: 01/12/2015 05:39 PM IST
Steel authority of india limited salem steel plant recruitment

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సేలమ్ స్టీల్ ప్లాంట్ కంపెనీల్లో ఆయా విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అభ్యర్థులను దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మరిన్ని వివరాలు క్రిందివిధంగా వున్నాయి..

ఉద్యోగ వివరాలు :

1. సీనియర్ మేనేజర్ (ఈ-5) : 2 పోస్టులు
2. మెడికల్ ఆఫీసర్ (ఎమ్ఈ-1) : 01 పోస్ట్
3. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ) (ఎస్-3) : 28 పోస్టులు
4. అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ) : 24 పోస్టులు

అర్హతలు : డిగ్రీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎంబీబీఎస్/ మెట్రిక్యులేషన్’తోబాటు మూడు సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమ విద్యార్హత తప్పనిసరి కలిగి వుండాలి.

దరఖాస్తు విధానం : ఆసక్తిగల అభ్యర్థులు ఆన్’లైన్’లోని సెయిల్ కంపెనీ అధికారిక వెబ్’సైట్ http://sailcareers.com/ కు లాగిన్ అయ్యి.. అందులో పొందుపరిచిన అప్లికేషన్ ను పూర్తి వివరాలతో నింపి, పంపించాల్సి వుంటుంది.

చివరి తేదీ : 09-02-2015

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : government jobs  jobs notifications  jobs recruitment  

Other Articles