Bsp leader shot dead in aligarh district of uttar pradesh

BSP leader Dharmendra Chaudhary shot dead, Dharmendra Chaudhary Atrauli BSP candidate, dharmendra chowdary shot dead in bannadevi area, unidentified persons fired dharmendra chaudary, 17 rounds of fire, police collected 11 empty cartridges, BSP party, BSP leader Dharmendra Chaudhary, police, hired professional killers,

A BSP candidate from Atrauli, Dharmendra Chaudhary was allegedly shot dead by unidentified persons in Bannadevi area, a police officer said here on Sunday.

ఉత్తర్ ప్రదేశ్ లో బీఎస్పీ నేతపై కాల్పులు..

Posted: 01/11/2015 06:10 PM IST
Bsp leader shot dead in aligarh district of uttar pradesh

ఉత్తర్ ప్రదేశ్ లో మరోమారు దారుణం జరిగింది. బీఎస్సీ పార్టీకి చెందిన ధర్మేంద్ర చౌదరిని ప్రత్యర్థులు కాల్పలు జరిపి హతమార్చారు. తన సహచరులతో భేటీ అయ్యేందుకు వెథ్లున్న బీఎస్పీ నేత ధర్మేంద్ర ఛౌదరికి కారును బన్నదేవీ ప్రాంతంలోని పాత పట్టణం నిగమ్ కార్యాలయం ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో హతమాచ్చారని జిల్లా సీనియర్ ఎస్పీ రవిందర్ గాడ్ తెలిపారు.

ధర్మంద్ర చౌదరిని హుటాహుటిన చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించినా ఫలితం లేదు. అప్పటికే ఆయన మరణించాడని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు 11 ఖాలీ బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే సుమారు 17, 18 రౌండ్లు ధర్మంద్ర చౌదరిపై వినియోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తాము వెళ్తుండగా మార్గ మధ్యంలో తమ కారును ఆపిన ఇద్దరు వ్యక్తులు విఛక్షణ రహితంగా అతనిపై కాల్పులకు పాల్పడ్డారని ధర్మేంద్ర చౌదరి కారు డ్రైవర్ పోలీసులకు తెలిపాడు.

ధర్మేంద్ర ప్రధాన్ బౌతికఖాయాన్ని పోస్టుమార్టమ్ కు పంపిన పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. 2017లో రానున్నుఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అట్రౌలీ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ఇటీవలే ధర్మంద్ర చౌదరిని మాయవతి ప్రకటించింది. ఆయన రాజకీయ నాయకుడితో పాటు పలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను సైతం నిర్వహిస్తున్నాడు. అయితే చౌదరి హత్య కేసులో కిరాయి హంతకుల ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dharmendra Chaudhary  Uttar Pradesh  Crime  Bahujan Samaj Party (BSP)  

Other Articles