Big b appointed as brand ambassador for andhrapradesh medical health sector

amitabh bachan, big b brand ambassador of andhra pradesh, big b brand ambassador of ap medical health, Amitabh brand ambassador of ap medical health, bollywood

Big B appointed as brand ambassador for andhrapradesh medical health sector

ఏపీ వైద్యారోగ్య బ్రాండ్ అంబాసిడర్ గా బిగ్ బి..!

Posted: 01/06/2015 07:34 PM IST
Big b appointed as brand ambassador for andhrapradesh medical health sector

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు అమితాబ్ బచ్చన్ వ్యవహరించనున్నారు. వైద్య ఆరోగ్య రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ వ్యవహరిస్తారని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడానికి అమితాబ్ అంగీకరించారని కామినేని తెలిపారు. వైద్య రంగాన్ని మెరుగుపరచేందుకు నిపుణుల సూచనలు తీసుకున్నామని మంత్రి తెలిపారు.

ప్రతీ రెండు నెలలకోసారి నిపుణుల కమిటీ భేటీ అవుతుందని ఆయన తెలిపారు. విమ్స్ అభివృద్ధికి నిధులు కేటాయించామని తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలోనూ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుచేస్తామన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amitabh bachan  brand ambassador  andhra pradesh  medical health sector  

Other Articles