Everyone should have participate in swatcha bharath says venkayya naidu

venkayya naidu, swatcha bharath, narendra modi invites for swactha bharath, swatcha bharath invites, telangana swatcha bharath

everyone should have participate in swatcha bharath says venkayya naidu with all members

స్వచ్చ భారత్ లో పాల్గొనాలని పిలుపునిచ్చిన వెంకయ్య నాయుడు

Posted: 01/05/2015 03:53 PM IST
Everyone should have participate in swatcha bharath says venkayya naidu

గాంధి స్ఫూర్తి తో ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్చ భారత్ కార్యక్రమం ప్రారంభించారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. స్వచ్చ భారత్ కార్యక్రమం లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో స్వచ్చ భారత్ కు ప్రచార కర్తలుగా ఎంపికైన వారితో వెంకయ్య నాయుడు సమవేశం నిర్వహించారు. స్వచ్చ భారత్ మిషన్ కార్యకర్తలు ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. స్వచ్చ భారత్ దూతలుగా తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాల నుండి 18 మంది ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. స్వచ్చంద సంస్థలు, ఆధ్యాత్మిక గురువులు, సినీ నటులు అందరితో మాట్లాడమని చెప్పారు. ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యం తో ఏదైనా సాధించగలమని పేర్కొన్నారు.

ఇప్పటికే పలు ప్రముఖులను పిలచిన నరేంద్ర మోడీ ఇంకోదరు ప్రముఖులను స్వచ్చ భారత్ కు ప్రమోతే చేస్తూ అందరిని ఆహ్వానించిన సంగతి విదితమే దానిలో భాగంగా కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆధ్వర్యం లో ఈ కార్యక్రమం కొనసాగింది.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : swatcha bharath  narendra modi  venkayya naidu  

Other Articles