Ak khan is new acb dg

A K Khan, ACB DG ak khan, ak khan ips, ak khan new posting, ak khan cadre, ak khan telangana cadre

managing director A K Khan and posted him as director-general, Anti-Corruption Bureau (ACB)

అవినీతి నిరోధక శాఖా డైరెక్టర్ జనరల్ గా ఎ.కె ఖాన్

Posted: 01/05/2015 03:28 PM IST
Ak khan is new acb dg

తెలంగాణా అవినీతి నిరోధక శాఖా డైరెక్టర్ జనరల్ గా ఎ.కె ఖాన్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రము విడివడిన తర్వాత చాల రోజులకు అదికారుల విభజన పూర్తి అయిన సంగతి తెలిసిందే. అఖిల భారత అధికారుల పంపిణి లో భాగంగా ఎ.కె ఖాన్ తెలంగాణా కు కేటాయించాబడ్డాడు. దానితో తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు అధికారులకు పోస్టింగులు ఇచ్చే ప్రక్రియ ఆరంభించింది. కనుక ఈ రోజు ఎ.కె ఖాన్ నియామకం పై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎ.కె ఖాన్ కి ఇప్పటికే తెలంగాణా ప్రాంతం తో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్ కమీషనర్ గా, రవాణా శాఖా ఎం.డి గా పలు హోదాలలో తెలంగాణా ప్రాంతం ఆయన పని చేశారు. దాంతో ఆయనకీ తెలంగాణా ప్రాంతం పట్ల పూర్తి అవగాహన ఉంది. దాంతో ఈయనను అవినీతి విభాగానికి డైరెక్టర్ జనరల్ గా నియమించారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ACB DG  A K Khan IPS  Anti-Corruption Bureau  telangana  

Other Articles