Andhra pradesh governor narasimhan approved crda bill

andhra pradesh governor narasimhan approved crda bill, governor narasimhan approved crda bill, governor approved crda bill, Capital Region Development Authority, Governor ESL Narasimhan, Andhra Pradesh capital Vijayawada, Vijayawada, AP government,

Governor ESL Narasimhan has approved the 'Capital Region Development Authority' [CRDA] Bill that got a nod from the Andhra Pradesh Assembly during the previous Winter sessions.

గవర్నర్ అమోదం పోందిన సీఆర్డీఏ బిల్లు

Posted: 12/30/2014 09:50 PM IST
Andhra pradesh governor narasimhan approved crda bill

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతానికి సంబంధించిన కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) బిల్లుపై గవర్నర్ నరసింహన్ ఆమోదం లభించింది. ఈ బిల్లుపై ఆయన సంతకం చేశారు. ఏపీ ప్రభుత్వం ఇంగ్రీష్, తెలుగు, ఉర్దూ భాషలలో గజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 17 చాప్టర్లు, 117 పేజీలతో రూపొందించిన ఈ బిల్లును  ఈనెల 22న శాసనసభలో ఆమోదించారు. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం మూజువాణి ఓటుతో శాసనసభ అమెదం పొందింది. దీంతో గవర్నర్ అమోదముద్ర కోసం నిరీక్షించిన బిల్లుకు ఇవాళ గవర్నర్ అమోదంతో అమల్లోకి రానుంది.

బిల్లులోని రైతు వ్యతిరేక విధానాలను, భూములు అదనంగా తీసుకోవడాన్ని వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకించింది. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలో ఏపీ కొత్త రాజధానిని నిర్మించనున్న విషయం తెలిసిందే. ఈ రెండు మండలాలలోని 29 గ్రామాలలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని సేకరిస్తారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles