Former jharkhand chief minister loses while his wife retains her seat

Former Jharkhand CM Madhu Koda, Former CM Madhu Koda losses, madhukoda loses majhgoan seat, Niral purty defeated madhukoda, madhu koda defeated with 10000 votes, geetakoda wins, kodas wife geeta wins, geetakoda wins jagannathpur, geeta koda wins by 24 thousand votes, koda coal block allocation accused, Mangal Singh Soren, Majhgaon, Madhu Koda, Jharkhand chief minister, Geeta Koda, coal block allocation

Former Jharkhand Chief Minister Madhu Koda today lost the elections from Majhgaon (ST) seat, while his wife and party candidate Geeta Koda, retained the Jagannathpur seat.

ఎన్నికల విచిత్రం: పతి పరాజయం.. సతి విజయం..

Posted: 12/23/2014 05:59 PM IST
Former jharkhand chief minister loses while his wife retains her seat

ఎన్నికల చట్రంలో ప్రజా తీర్పు ఎలా వుంటుందని ఊహించడానికి కూడా భయపడతాం. ఎందుకంటే ప్రజా తీర్పు ఎప్పుడు ఎలా వుంటుందని చెప్పడం కూడా కష్టమే కాబట్టి. సర్వే సంస్థల తీర్పుకు అనుగూణంగా, వ్యతిరేకంగానూ, మిశ్రమ ఫలితాలు వెల్లడవ్వడం భారతీయ ప్రజా స్వామ్యంలో మనం చూస్తూనే వున్నాం. అందరి అంచనాలను తలదన్నెలా తీర్పును ఇవ్వడం ఓటరుకు కూడా అలవాటే. అయితే గత కొంత కాలంగా ఓటరు తీర్పను సర్వే సంస్థలు సరిగ్గానే అంచానా వేస్తున్నాయి. ఎన్నికల్లో ప్రజాతీర్పుతో ఓడలు బండ్లు, బండ్లు ఓడలవ్వడం కూడా చూశాం. అయితే ఎన్నికలలో ప్రజాతీర్పుతో భర్త ఓడించిన ప్రజలే.. భార్యను మాత్రం గెలిపించారు.

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కొడా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడినా.. తన ప్రత్యర్థి చేతిలో ఓడిపోక తప్పలేదు. జై భారత్ సమంత పార్టీ నేత మజ్గాంలో పరాజయం పాలయ్యారు. ఆయనపై జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి నిరల్ పుర్టి పది వేల మోజారిటీతో విజయం సాధించారు. కాగా మధుకోడా భార్య గీతా కొడా గెలుపొందారు. ఝార్ఖండ్‌లోని జగన్నాథ్‌పూర్ నియోజకవర్గం నుంచి జైభారత్ సమంత పార్టీ తరపున ఆమె మొదటిసారి పోటీ చేసి విజయం సాధించారు. గతంలో జగన్నాథ్‌పూర్ నియోజకవర్గానికి మధుకొడా ప్రాతినిధ్యం వహించారు. అమె తన సమీప ప్రత్యర్థి బీజేపికి చెందిన మంగల్ సింగ్ సోరెన్ పై 24 వేల 600 ఓట్లతో గెలుపొందారు.


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Majhgaon  Madhu Koda  Jharkhand chief minister  Geeta Koda  jagannathpur  

Other Articles