Neyveli lignite corporation limited recruitment graduate technician apprentices positions

Neyveli Lignite Corporation Limited, Neyveli Lignite Corporation Limited jobs notification, Neyveli Lignite Corporation Limited recruitment, government jobs, government jobs notifications, government jobs recruitment, electrician jobs notifications, teaching jobs, bank jobs, jobs notifications, police jobs

Neyveli Lignite Corporation Limited proposes to engage Graduate and Technician Apprentices Positions.

JOBS: NLC లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగాలు...

Posted: 12/12/2014 07:12 PM IST
Neyveli lignite corporation limited recruitment graduate technician apprentices positions

నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలో గ్రాడ్యుయేషన్, టెక్నీషియన్ విభాగాల్లో మొత్తం 400 ఉద్యోగాలు ఖాళీగా వున్నట్లు నోటిఫికేషన్ జారీ అయింది. ఆయా విభాగాల్లో అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు చివరితేదీ 24-12-2014 గడువు ముగిసేలోపు అప్లై చేసుకోగలరు. ఆయా ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు క్రింది విధంగా వున్నాయి.

టెక్నీషియన్ అప్రెంటిస్’షిప్ ట్రైనింగ్ (టాట్) (Technician Apprenticeship Training)
1. మెకానికల్ ఇంజనీరింగ్ : 70 పోస్టులు
2. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ : 60 పోస్టులు
3. సివిల్ ఇంజనీరింగ్ : 20 పోస్టులు
4. ఇన్’స్ట్రుమెంటేషన్ : 10 పోస్టులు
5. కెమికల్ ఇంజనీరింగ్ : 10 పోస్టులు
6. మైనింగ్ ఇంజనీరింగ్ : 10 పోస్టులు
7. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ : 10 పోస్టులు
8. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ : 10 పోస్టులు
9. కమర్షియల్ ప్రాక్టీస్ : 10 పోస్టులు
విద్యార్హత : డిప్లొమా ఇంజనీరింగ్ కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై వుండాలి. అలాగే డిప్లొమా కమర్షియల్ ప్రాక్టీస్’లోనూ 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై వుండాలి.

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్’షిప్ ట్రైనింగ్ (గాట్) (Graduate Apprenticeship Training)
1. మెకానికల్ ఇంజనీరింగ్ : 50 పోస్టులు
2. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ : 50 పోస్టులు
3. సివిల్ ఇంజనీరింగ్ : 15 పోస్టులు
4. ఇన్’స్ట్రుమెంటేషన్ : 10 పోస్టులు
5. కెమికల్ ఇంజనీరింగ్ : 10 పోస్టులు
6. మైనింగ్ ఇంజనీరింగ్ : 10 పోస్టులు
7. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ : 10 పోస్టులు
8. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ : 10 పోస్టులు
9. కమర్షియల్ ప్రాక్టీస్ : 15 పోస్టులు
విద్యార్హత : డిగ్రీలో ఇంజనీరింగ్ కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై వుండాలి.

గ్రాడ్యుయేట్ ట్రైనీ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకునేవారు నేరుగా ఇంటర్నెట్’లో పొందుపరిచిన అప్లికేషన్’ను పూర్తివివరాలతో నింపి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.
అదే టెక్నీషియన్ ట్రైనీ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకునేవారు తమ అప్లికేషన్లను క్రింద పొందుపరిచిన అడ్రస్’కు పంపగలరు.
చిరునామా : The Deputy General Manager, Employee Development Centre, Neyveli Lignite Corporation Limited, Block: 20. Neyveli

మరిన్ని వివరాలకోసం :  http://www.nlcindia.com/ అధికారిక వెబ్’సైట్’ను వీక్షించగలరు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles