State bank of hyderabad clerical cadre jobs 2200 posts

government jobs, government jobs notification, government jobs recruitment, government jobs news, jobs notifications, govt jobs, jobs, jobs websites, jobs recruitment, private jobs, sbh jobs, bank jobs, bank clerical jobs, sbh clerical jobs, sbh clerk jobs

state bank of hyderabad clerical cadre jobs 2200 posts

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్’లో ఉద్యోగాలు

Posted: 12/03/2014 06:23 PM IST
State bank of hyderabad clerical cadre jobs 2200 posts

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్’లో ఖాళీగా వున్న 2200 స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు చివరితేదీ గడువు ముగియకముందే వెంటనే అప్లై చేసుకోగలరు. ఇతర వివరాలు ఈ క్రింది విధంగా వున్నాయి..

విద్యార్హత : ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి వుండాలి.

వయస్సు : 01-12-2014 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 20-28 సంవత్సరాల మధ్యలో వుండాలి. అలాగే 01.12.1986 - 01.12.1994 సంవత్సరాల మధ్య జన్మించి వుండాలి.

పోస్టులు : 2200 (స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్)

ఆన్’లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన చివరితేదీ : 20.11.2014 to 09.12.2014

ఆన్’లైన్ పేమెంట్ : 20.11.2014 to 09.12.2014.

దరఖాస్తు చేసుకోవాల్సిన చివరితేదీ : 09.12.2014

మరిన్ని వివరాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అధికారిక వెబ్ సైట్ (http://www.sbi.co.in/ లేదా www.sbhyd.com/) లను వీక్షించవచ్చు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : government jobs  jobs notification  sbh clerical jobs  railway jobs  police jobs  

Other Articles