More couples experimenting sex with toys

sex with toys, sex toys in the market, sex toys market stores, men sex with toys, women sex with toys, sex happiness tips, sex tips in telugu, sex toys online booking, latest news updates

More couples experimenting sex with toys : A new study has revealed that 82 percent of Brits think using sex toys is much more acceptable now than it was before.

వింతగా బొమ్మలతో సెక్స్ చేయటమేంటండి బాబూ...

Posted: 12/04/2014 02:05 AM IST
More couples experimenting sex with toys

జీహ్వకోరుచి పుర్రెకోబుద్ది అన్నారు పెద్దలు. అంటే ఒక్కో నాలుక ఒక్కో రుచిని కోరుకుంటే.., ప్రతి ఒక్కరి మెదడు ప్రత్యేకంగా ఆలోచిస్తుంది. ఆడ మగ శారీరక సంబంధం సృష్టి ధర్మమని తెలిసిందే. కాని కలియుగంలో మగ- మగ.., ఆడ -ఆడ సెక్స్ లో పాల్గొంటున్నారు. ఇలాంటి వారు పెళ్ళిళ్లు చేసుకుని హాయిగా సంసార జీవితం సాగిస్తున్నారు. కాని.. బొమ్మలతో కూడా సెక్స్ చేస్తున్నారట. అంతేకాదు.., ఇలా చేసేందుకు చాలామంది ఆసక్తి కూడా చూపిస్తున్నారట. డ్యురెక్స్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

బొమ్మలతో సెక్స్ పై బ్రిటన్ లో డ్యురెక్స్ సర్వే చేసింది. 82శాతం బ్రిటీష్ ప్రజలు బొమ్మలతో సెక్స్ తప్పు కాదు అనే భావనలో ఉన్నారని తెలిపింది. ఇక 55శాతం ప్రజలు సెక్స్ కోసం బొమ్మలను కూడా కొంటున్నట్లు వెల్లడించింది. వీరు బొమ్మలతో సెక్స్ చేయటాన్ని దినచర్యగా కూడా పెట్టుకున్నారట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే..., సెక్స్ జీవితం ప్రారంభించేవారిలో 38శాతం మంది బొమ్మలను కొంటున్నారట. దీనిక కారణం ఏమిటని ప్రశ్నిస్తే.., ఎంజాయ్ చేయటంతో పాటు, వారి సామర్ధ్యాన్ని తెలుసుకునేందుకు బొమ్మలను ప్రయోగిస్తున్నారట.

ఇక ఈ బొమ్మలతో బాగోతం వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు. బొమ్మలతో సెక్స్ చేయటం వల్ల ఆడ, మగవారికి కొత్త అనుభవం కలుగుతుంది అంటున్నారు. పరస్పర అంగీకారంతో ఇలా చేయటం వల్ల అవతలి వ్యక్తుల మనోభావాలను అర్థం చేసుకునే అవకాశం ఏర్పడుతుందని సెలవిస్తున్నారు. ఏమిటో ఈ లోకం... ఆడ మగ.., మాడా తేడా నుంచి ఇప్పుడు బొమ్మలకు వచ్చింది. ఎలాగూ రోబోలను రోజుకో పద్దతిలో డెవలప్ చేస్తున్నారు. వాటిని ఇందుకోసం కూడా ఉపయోగిస్తే పోలా అని కొందరికి చిలిపి ఆలోచన వస్తోంది. కాని జాగ్రత్త బాబులూ.., ఏదైనా చేసే సమయంలో షాక్ కొట్టిందనుకొండి, ఇక అంతే సంగతులు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sex toys  men  online sales  survey  latest news  

Other Articles