Steel authority of india limited technicians vacancies 432

jobs recruitements, jobs websites, jobs news, government jobs, technician jobs, government technician jobs, Steel Authority of India Limited, government job vacancies

Steel Authority of India Limited technicians vacancies 432

SAILలో 432 టెక్నీషియన్ ఉద్యోగాలు!

Posted: 10/16/2014 09:59 PM IST
Steel authority of india limited technicians vacancies 432

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థలో ఖాళీగా వున్న 432 టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి ఒక నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత కలిగిన అభ్యర్థలు టెక్నీషియన్ లోని వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ఆయా ఉద్యోగాలను ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. విద్యార్హత, దరఖాస్తు విధానం, దరఖాస్తు చేసుకునే అప్లికేషన్, ఎన్నుకునే విధానం, ఇంకా ఇతరత్ర వివరాల కోసం Steel Authority of India Limited (SAIL) అధికారిక వెబ్ సైట్ కు లాగిన్ అవ్వండి. ఈనెల 18వ నుంచి దరఖాస్తులు స్వీకరించబడుతాయి. దరఖాస్తు చేసుకోవాల్సిన చివరితేదీ నవంబర్ 22. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై చేసుకుంటే మంచిది. ట్రైనీలకు వేతనాలు కూడా బాగానే అందుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Steel Authority of India Limited  jobs recruitement  central govrnment  

Other Articles