Hollywood dream girl elizabeth taylor got married with 48 members

elizabeth taylor news, elizabeth taylor marriages, elizabeth taylor wikipedia, elizabeth taylor family, elizabeth taylor marriages news, elizabeth taylor 48 marriages, elizabeth taylor 48 husbands, elizabeth taylor hot photos, elizabeth taylor hot photo shoot, elizabeth taylor husbands list, hollywood dream girl elizabeth taylor, hollywood actresses, elizabeth taylor, hollywood heroines, hollywood news

hollywood dream girl elizabeth taylor got married with 48 members

పాంచాలీకి పదిరెట్లు మించిన ఎలిజబెత్!

Posted: 10/16/2014 09:45 PM IST
Hollywood dream girl elizabeth taylor got married with 48 members

ప్రస్తుతకాలంలో ఏవో కొన్ని కారణాల వల్ల భర్తతో విడాకులు మరో వ్యక్తితో పెళ్లాడిన మహిళలు ఎంతోమంది వున్నారు. ఒకవేళ అతనితో కూడా జీవితం సుఖంగా నడవకపోతే మరొకరితో సంబంధం కుదుర్చుకుంటున్న మహిళలు కూడా వున్నారు.  ఏవో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరూ లేదా ముగ్గురు భర్తలను మార్చిన మహిళల గురించి వినే వుంటాం. అలాగే మహాభారతంలో ఐదుగురి పాండవులను పెళ్లాడి ‘‘పాంచాలి’’గా పేరు తెచ్చుకున్న ద్రౌపది కథనాన్ని కూడా విన్నాం! అయితే పాంచాలి కంటే పదిరెట్లు మించి ఎక్కువ భర్తల్ని పెళ్లి చేసుకున్న డ్రీమ్ గర్ల్ ఎలిజబెత్ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..!

హాలీవుడ్ డ్రీమ్ గర్ల్ గా తనకంటూ ఒక ప్రత్యేక పేరు సంపాదించుకున్న సినీ నటి ఎలిజబెత్ టేలర్... ఏ మహిళా చేయలేని సాహసాన్ని చేసింది. ఎవరూ చేసుకోలేని విధంగా ఏకంగా 48 పెళ్లిళ్లు చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. చిత్రపరిశ్రమలోనే ఇంతమంది భర్తలను కలిగిన ఏ ఒక్క సినీ నటి కూడా ఎవరూ లేరు. ఈమె తన సినీ కెరీర్ కంటే వరుసగా పెళ్లిళ్లు చేసుకునే విషయంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సాధించింది. వరుసగా 48మందితో పెళ్లి చేసుకున్న ఈ అందాలతార... అంతమందిలో ఎవరికైనా విడాకులు ఇచ్చిందా..? అనే విషయం మాత్రం తెలియరాలేదు. హాలీవుడ్ కథనాల ప్రకారం.. ఈ అమ్మడు ఎవ్వరికీ విడాకులు ఇవ్వకుండానే అందరితో జీవనం కొనసాగించిందనే వార్తలు వెలువడుతున్నాయి.

ఇదిలావుండగా... ఇంతమందిని పెళ్లి చేసుకున్న ఈ డ్రీమ్ గర్ల్ తన వైవాహిక జీవితాన్ని ఎక్కువ కాలం గడిపింది మాత్రం హీరో రిచర్డ్ బర్టన్ తోనేనని తేలింది. ఈ విషయం తెలుసుకుని మురిసిపోయిన ఆ హీరో.. ఆమెకు ఏకంగా 69 కేరెట్ల వజ్రపుటుంగరాన్ని బహుమతిగా ఇచ్చేశాడు. అయితే తన 48వ పెళ్లి సందర్భంగా ఎలిజబెత్ ఆ ఉంగరాన్ని అమ్మేయడం జరిగింది. అప్పట్లో దాని ఖరీదు సుమారు 2 కోట్ల 46 లక్ష రూపాయలు. తన శృంగార జీవితాన్ని 48 మందితో పంచుకున్న ఈ హాలీవుడ్ తార... 79 ఏళ్ల వయస్సులో 2011లో మరణించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles