Kcr government closed bars and clubs in hyderabad

Kcr Government Bars and Clubs in Hyderabad, Hyderabad , Hyderabad people, channai, Colombo

Kcr Government Bars and Clubs in Hyderabad

Kcr నో చెబితే-కోర్కెలు కొలంబోలో తీర్చుకున్నారు!

Posted: 07/05/2014 06:49 PM IST
Kcr government closed bars and clubs in hyderabad

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. నో చెప్పటంతో.. , వారు నిరాశపడుతున్న సమయంలో వారికి ఒక బంఫర్ ఆఫర్ ఇచ్చింది. మీ కోరికలు హైదరాబాదులో తీర్చుకోలేకపోతే.. రండి.. మావద్దకు రండి.. కోరికలు తీర్చుకోండి? తెలంగాణ పైసలు ఇవ్వండి ! మీ కోరికలు అన్నీ తీర్చుకోండి! మీరు ఒక్కసారి వస్తే అన్నీ ఫ్రీ .. ఫ్రీ అంటూ క్యాఫినోవా ప్రకటన చేయటంతో ఆలస్యం.. తెలంగాణ బాబు.. కట్ట కట్టలు పైసల్ పట్టుకొని, విమానం ఎక్కుతున్నారు. నగరంలోని సెలబ్రీటిలు .. ఇప్పుడు పాస్ పోర్టు కోసం కష్టాలుపడుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. .తెలంగాణ సర్కార్ ప్రవేట్ క్లబ్స్ ను మూసివేయాలని అదేశించింది. దీంతో నగరంలోని నిన్నటి వరకు జనంతో కలకల్లాడిన క్లబ్స్ వెలవెలబోతున్నాయి.

హైదరాబాదులో క్లబ్ ల హావా నడుస్తున్న టైంలో కోస్తా జిల్లాల నుండి పేకాట ప్రియులు ఇక్కడికే వచ్చే వారు ఇక్కడున్న సోసైటీ క్లబ్స్ లో సభ్యత్వం లక్షల రూపాయలకు చేరడంతో ..ప్రవేట్ క్లబ్స్ కు గారాకి పెరిగింది. రాజధానిలో సెలబ్రిటీ, కిరాన్ పోర్ట్,జి.వి.కే ,ఇలా చెప్పుకుంటటా పోతే డజనకు పైగా క్లబ్ లు నడిచేవి . వారం రోజుల్లో పరిస్థితి మారిపోయింది.

హైదరాబాద్ క్లబ్స్ మూత పడటంతో క్యాఫినోవా ఎజెంట్ల కన్ను ఇక్కడి పేకాట ప్రియుల పై పడింది.కొలంబొకు రమ్మంటూ ఫోన్లు మొదలు పెట్టారు. అన్నిమేమే అందిస్తాం .మీరొచ్చి అడుకొండంటటూ ఆఫర్స్ అందిస్తున్నారు.అటకు అట..జోష్కు జోష్ ..మద్యలో తాయి మసాజులు ఇకేముంది మన వాళ్లంతా కొలంబొకు క్యూ కట్టేస్తున్నారు హైదరాబాద్ నుండి కొలంబొకు నేరుగా విమానం లేకపోయేసరికి, ఇక్కడి నుండి చెన్నయ్ కి ..అక్కడి నుండి శ్రీలంకకు ఎగిరిపోతున్నారు. వెళుతూ వెళుతూ లక్షల తీసుకుపోతున్నారు

bars-and-clubs-in-hyderabad

ప్రతి రోజు ఒక విమానం పేకాట ప్రియుల తో నిండిపోతుంది.అక్కడికి చేరుకునే వారి బాధ్యతంతా క్యాషినోవా క్లబ్స్ దే . గేలింగ్ తో పాటు ,మందు,అమ్మాయులు,స్టార్ ఎకామిడేషన్,కార్లు,మసాజులు అన్ని ఫ్రీ అందుకే పేకాటట ప్రియులు అంతా ఇప్పుడు కొలంబొకు పోతున్నారు. క్యాషినోవాల్లో డాలర్లదే రాజ్యం కావడంతో క్యాష్ ఎక్సేంజ్ బాధ్యతను ఎజెంట్ల్ తీసుకుంటున్నారు. దీంతో రిస్క తక్కువ అనందం ఎక్కవ.

ఎంజాయి చేసేవాళ్లు వెళితే మనకొచ్చిన నష్టం ఏంటి అనుకుంటే ఇక్కడే ట్విష్ట్ ఉంది. హైదరాబాదు నుండి కొలంబొ పోతున్నవారంతా రోజుకు 2,3 కోట్లు ఇండియన్ కరెన్సీ పట్టుకు పోతున్నారు.గతంలో ఇదంతా ఇక్కడే సర్కిలేట్ అయ్యేది. కొంబొలతో పాటు,గొవా,బెంగుళూరు,చెన్నయ్ క్యాషినోవా ఎజెంట్ల్ కోస్తా పేకాట ప్రియులకు వల విసురుతున్నారు.అంటే హైదిరాబాద్ లో తిరిగే డబ్బు అంతా ఇప్పుడు రాష్ట్రాలు,దేశాలు దాటి పోతుంది.

క్లబ్స్ మూసివేస్తే జూదగాళ్లు అగరు..మద్యం నిషేదం విదిస్తే తాగే వాళ్లు అగరు. మరేం చేయాలి ..ఏ చేయాలో కేసిఆర్ సర్కార్ మరోసారి ఆలోచించాలని నగరంలో ఉన్న క్లబ్, పబ్ యాజమానులు కోరుతున్నారు. దీనిపై తెలంగాణ సర్కార్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles