Junior assistant posts in bdl

Junior Assistant posts in BDL,Jobs in BDL, ,Bharat Dynamic Limited, Junior Assistant posts,BDL, Junior Assistant, BDL Recruitment 2014, Jobs News

Junior Assistant posts in BDL,Jobs in BDL, ,Bharat Dynamic Limited, Junior Assistant posts,BDL, Junior Assistant, BDL Recruitment 2014, Jobs News

బీడీఎల్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు..

Posted: 06/19/2014 06:35 PM IST
Junior assistant posts in bdl

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారత్ ఢైనమిక్ లిమిటెడ్ కంపెనీలో జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ - 2 టెంపరరీ పోస్టులు ఢిల్లీకి సంబందించిన బీడీఎల్ 2014 రిక్యూట్ మెంట్ నోటీఫికేషన్ వెలువడింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి సదావకాశంగా భావించవచ్చు. సదరు ఉద్యోగం కోసం ధరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్ధులు (10+2) గుర్తిపు, అర్హత ఉన్న యూనివర్శిటీ నుండి విద్యార్హులై ఉండటమే కాకుండా, గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ కోర్సు పూర్తి చేసినట్లు సర్టిఫికెట్, ఎం.ఎస్ ఆఫీసులో మంచి నాలెడ్జ్ కూడా కలిగి ఉండాలి.

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే వారికి ఆంగ్ల, హిందీ భాషలు వచ్చి ఉండాలి. 33 సంవత్సరాల లోపు అభ్యర్ధులు ఈ పోస్టులకు అర్హులు. ఈ పరీక్షకు ధరఖాస్తులు చేయదలచుకునే వారికి చివరి తేదీ జులై 11. ఈ పోస్టులకు ఎంపిక వ్రాత పరీక్ష నిర్వహించి, తరువాత ఇంటర్వూ ద్వారా ఉంటుంది. ఎస్ , ఎస్టీ మిగతా వెనకబడిన కులాల వారికి పరీక్ష ఫీజు ఉండదు. మిగతా వారికి పరీక్ష రుసులు 200 నిర్ణయించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కొరకు బీడీఎల్ వెబ్ సైట్ ని చూడండి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles