Women have more sexual partners than men

Women have more sexual partners than men

Women have more sexual partners than men

మగవారి కంటే స్రీలకే ఎపైర్లు ఎక్కువట?

Posted: 06/19/2014 06:12 PM IST
Women have more sexual partners than men

ఒక కొత్త సర్వే ద్వారా వెలుగులోకి వచ్చిన విషయం ఏమిటంటే... ప్రస్తుత రోజుల్లో మహిళల్లో లైంగిక చర్యలు పురుషులతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా వుందని తేలింది. అంతేకాకుండా.. అతి తక్కువ వయస్సులో అనేక భాగస్వాములతో లైంగిక సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారని వెల్లడయ్యింది.

తాజాగా మానవుని జీవనశైలి - లైంగిక వైఖరి ఆధారం ప్రకారం... పురుషులకు దీటుగానే మహిళలు కూడా స్వలింగ సంబంధాల్లో (గే సెక్స్) ముందుకు దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. 20 సంవత్సరాల క్రితంతో పోలిస్తే మహిళలు ఈ స్వలింగ సంబంధాల్లో పాల్గొనడం మరింత ఎక్కువగా వుందని తెలుస్తోంది.

women-sexually

అయితే ఈ సర్వేల ఆధారంగానే తెలిసిందేమిటంటే.. ఒకటి లేదా ఇద్దరు లైంగిక భాగస్వాములు కలిగిన మహిళలకు పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువగా లైంగిక వ్యాధులబారిన పడుతున్నారని కనుగొన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ - ట్రాపికల్ మెడిసిన్ కి ప్రొఫెసర్ అయిన కాయె వెల్లింగ్స్ కూడా ఈ సర్వేలను అనుసరించి.. ‘‘ఈ విధంగా నిర్వహించిన పోల్ ఆధారంగా బహిర్గతమైన విషయం ఏమిటంటే.. గత దశాబ్దాల నుంచి పురుషులకు, మహిళలకు మధ్య వున్న దూరం సమీపిస్తోందని’’ చెప్పారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles