Muslim militants inhuman acts

Muslim Militants Inhuman acts, ISIS attacks on Iraq, Nigerian girls abducted from school, youth abducted from Israel

Muslim Militants Inhuman acts

ముస్లిం మిలిటెంట్ల మారణహోమం

Posted: 06/17/2014 03:45 PM IST
Muslim militants inhuman acts

గత నెల రోజులుగా ముస్లిం మిలిటెంట్ల అమానుష చర్యలు చూసి ప్రపంచంలోని మీడియా అంతా అవాక్కవుతోంది.  అది ఇరాక్ లోనే కావొచ్చు, ఆఫ్ఘనిస్తాన్, కెన్యా, పాలస్తీన్ లేదా సిరియా కావొచ్చు కానీ ఆ హింసాత్మక చర్యల చిత్రాలు చూస్తే గగుర్పాటు పొడవక మానదు.

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇరాక్ లో యువకులను లారీల్లో తీసుకునివచ్చి ఎడారి ప్రాంతంలో వరసగా పడుకోబెట్టి కాల్చి చంపిన ఘటన.

iraqis-before-killing

ISIS-kill-Iraqis

ఆఫ్ఘనిస్తాన్ లో ఎన్నికలలో విఘాతం కలిగించటం కోసం చేసిన బాంబు దాడి, వోటేసిన వేళ్ళని నరికేసిన ఉగ్రవాదుల అమానుష చర్య.

bomb-attack-in-iraq

 voters-fingures-amputated

అబూబకార్ షెకావ్ నాయకుడు బోకో హరామ్ వీడియోలో స్కూళ్ళనుంచి ఎత్తుకుపోయిన వందలాది ఆడపిల్లలను చూపించాడు.  నైజీరియాలో 200 మంది స్కూల్లో చదువుకునే విద్యార్థినుల అపహరణ జరిగింది.  వాళ్ళు మళ్లీ తిరిగి వస్తారన్న ఆశ లేదు అంటున్నారు ఆ దేశ ప్రధాన మంత్రి ఓలుసేగున్ ఒబాసన్జో.

boko-haramschool-girls-abducted

ముగ్గురు ఇజ్రాయలీ టేనేజర్స్ ని కూడా ఉగ్రవాదులు అపహరించారు.  

youth-abducted

ఇరాక్ ప్రధానమంత్రి నౌరి అల్ మలికి అమెరికా ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మని, అందువలన అతని మీద విజయం షియాల మీదనే కాకుండా పాశ్చాత్య దేశాల మీద కూడా గెలుపేనని ఉగ్రవాదులు విశ్వసిస్తున్నారు.  

సోషల్ మీడియాలో ఫేస్ బుక్, ట్విట్టర్ ల ద్వారా ఉగ్రవాద సంస్థలు తమ ప్రతాపాన్ని ఇతర ఉగ్రవాద సంస్థలకు కూడా చూపిస్తూ ఒకరికంటే మరొకరు గొప్పని అనిపించుకునే పనిలో పడ్డారు.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles