Nellore anam brothers set to join tdp

Nellore anam brothers set to join TDP,Telugu Desam Party, Telugu Desam Party (Organization), TDP, Anam Brothers, Anam Brothers to join in TDP, anam vivekananda reddy, anam vijayakumar reddy

Nellore anam brothers set to join TDP,Telugu Desam Party, Telugu Desam Party (Organization), TDP, Anam Brothers, Anam Brothers to join in TDP, anam vivekananda reddy, anam vijayakumar reddy

ఆనం బ్రదర్స్ ను బాబు చేరదీసేనా ?

Posted: 06/16/2014 04:18 PM IST
Nellore anam brothers set to join tdp

ఆంధ్ర ప్రదేశ్ ను యూపీఏ ప్రభుత్వం రెండు ముక్కలు చేసిందన్న కోపమో ఏమో గానీ, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడమే కాకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంలో పదేళ్ళ పాటు మంత్రి పదవులు అనుభవించిన పలువురి నాయకులకు డిపాజిట్లు కూడా దక్కకుండా పోవడంతో ఇన్నాళ్లు ఆ పని, ఈ పని అంటూ కార్లలో తిరిగిన మాజీ మంత్రులకు ఇప్పుడు చేద్దామంటే ఏ పని లేకపోవడంతో, ఏం చేయాల్లో తెలియక ఇంట్లో కూర్చొని గోల్లు గిల్లుకుంటున్నారుసీమాంధ్ర మాజీ కాంగ్రెస్ నాయకులు.

అలాంటి వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన వారిలో ఆనంద బ్రదర్స్ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చేసిన రామనారాయణ రెడ్డి, ఆయన తమ్మడు ఆనం వివేకానందరెడ్డిలు ఇప్పుడు అధికార పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ఆయన మాటల్ని బట్టి తెలుస్తుంది. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అబివృద్ది అవుతుందని ఆశిస్తున్నానని, ఆయనతో నాకు 35 ఏళ్ళ అనుబంధం ఉందని, గతంలో తాను టీడీపీలో పనిచేసినట్లు గుర్తుకు చేశాడు.

తాను టిడిపిలో చేరతానంటూ ఊహాగానాలు స్పందిస్తూ... తనను టిడిపిలో చేరాలని ఎవరూ ఆహ్వానించలేదని, గత పరిచయాలతో టీడీపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగున్నాయని అన్నారు. ఈయన మాటలను బట్టి చూస్తే.. ఎవరైనా మధ్యవర్తిత్వం వహించి టీడీపీలోకి రమ్మంటే తట్టా బుట్టా సర్దుకొని సైకిలెక్కడానికి ఈ అమ్మదమ్ములిద్దరు రెడీగా ఉన్నారన్న మాట.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles