Center that divided the state has to meet the budget deficit

Center that divided the state has to meet the budget deficit, Finance Minister Yanamala is sure of AP special status, Planning Commission role limited Yanamala says

Center that divided the state has to meet the budget deficit

విభజించిన కేంద్రమే లోటుని తీర్చాలి-యనమల

Posted: 06/16/2014 06:56 PM IST
Center that divided the state has to meet the budget deficit

రాష్ట్ర విభజన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కాబట్టి మొదటి సంవత్సరం లోటు బడ్జెట్ ని తీర్చవలసిన బాధ్యత కేంద్రానిదేనన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.

రాష్ట్ర బడ్జెట్ లో లోటు 16000 కోట్లని యనమల మీడియా ప్రతినిధులతో అన్నారు.  ఒక్క రాజధాని నిర్మాణంలోనే కాకుండా కేంద్రం రాష్ట్ర విభజన వలన రాష్ట్రంలో తలెత్తే ఎన్నో ఆర్థిక సమస్యలను పరిష్కరించవలసివుంటుందన్నారు.  

దానితోపాటుగా యుపిఏ ప్రభుత్వం ఇచ్చిన 5 సంవత్సరాల ప్రత్యేక హోదాని 10 నుంచి 15 సంవత్సరాల వరకు పొడిగించవలసివుంటుందని అన్నారు.

ప్రత్యేక హోదా గురించి ప్రణాళికా సంఘం చేసిన ప్రకటన విషయంలో మాట్లాడుతూ ప్రణాళికా సంఘం పాత్ర ఇందులో చిన్నదేనని, మాజీ ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం తరఫున చేసిన హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చవలసివుంటుందని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles