I was escaped from himachal pradesh accident by camera says student divya

24 Students Washed Away in Beas River, himachal pradesh accident, divya, engineering students, himachal pradesh, students missing, నా ప్రాణం కాపాడింది కెమెరానే!, . హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నది, హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ

i was escaped from himachal pradesh accident by camera says student divya, 24 Students Washed Away in Beas River in Himachal

నా ప్రాణం కాపాడింది కెమెరానే!

Posted: 06/10/2014 07:49 AM IST
I was escaped from himachal pradesh accident by camera says student divya

మరణం అంచువరకు వెళ్లి వచ్చిన అమ్మాయిని కాపాడింది.. ఆమె కెమెరానే. ఒకరు కాదు.. ఇద్దరు ..ఏకంగా 24 మంది తెలుగునేల తల్లి బంగారు బిడ్డల .. భవిష్యత్తును.. హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నది మింగేసింది. వారి కన్నతల్లిదండ్రులకు ..తీరాని శోకం మిగిల్చింది.ఎదుగుతున్న తమ బిడ్డలను చూసుకొని మరిచిపోయే తల్లిదండ్రులను శోక సముంద్రలో ముంచింది ..విహార యాత్ర. జరిగిన ప్రమాదం నుండి బయటపడిన వారు ఆ క్షణాలు తలచుకొని గజగజ వణికిపోతున్నారు.

తన తొటి మిత్రులు .. కళ్ల ముందే ప్రమాదంలో చిక్కుకొని, చేసిన ఆర్తనాధాలు విని కాపాడలేకపోయమే అనే బాధలో కుమిలిపోతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నది వద్ద జరిగిన ప్రమాదం నుంచి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం శ్రీరంగవరం గ్రామానికి చెందిన సద్ది దివ్య త్రుటిలో బయటపడింది.

అక్కడ జరిగిన విషయాన్ని చెబుతున్న దివ్య మాటలు.. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూ ప్రాంతానికి చేరుకున్నాం. 52 మందిలో 38 మంది బస్సు దిగాం. ఆడుకుంటూ రాళ్లపై కూర్చుని ఫొటోలు దిగుతున్నాం. అందరం గ్రూపు ఫొటో దిగాలని నది మధ్యలోకి వెళ్లి నిల్చున్నాం. మాలో ఒకరైన అఖిల్ అనే విద్యార్థి ఫొటోలు తీస్తున్నాడు.

గ్రూపు ఫొటోను నా కెమెరాలోనూ తీయాలని చెప్పేందుకు నా వద్ద ఉన్న కెమెరా ఇచ్చేందుకు అఖిల్ వద్ద వెళ్లా. అంతలోనే నీటి ప్రవాహం ఒక్కసారిగా ఎక్కువైంది. నా వద్దకు కూడా వరద ఉధృతి వస్తున్న సమయంలోనే ఓ విద్యార్థి పక్కకు లాగారు.దీంతో ప్రవాహం బారినుంచి త్రుటిలో తప్పుకున్నా. ‘నా ప్రాణం కాపాడింది.. కెమెరానే ’ అంటూ రోదిస్తూ చెప్పింది. ‘బియాస్ నదిపై ఉన్న డ్యాం నుంచి నీళ్లు వదిలిన విషయం తమకెవరికీ తెలియదని దివ్య వెల్లడించింది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles