Cm chandhrababu account starts for seemandhra capital donations

seemandhra capital donations, chandhrababu account starts capital donations, CM account starts for capital donations, Deposit Accont, Seemandra, Capital, Construction, Devolopment, డిపాజిట్ ఖాతా, సీమాంధ్ర, రాజధాని, నిర్మాణం, అభివృద్ధి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని , ముఖ్యమంత్రి సహాయ నిధి

CM chandhrababu account starts for seemandhra capital donations, Donations For Seemandhra Capital,

రాజధాని ‘నిధి’ తెరిచిన బాబు !

Posted: 06/07/2014 08:42 AM IST
Cm chandhrababu account starts for seemandhra capital donations

సీమాంద్రకు కాబోతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ..నిధి ఖాతా తెరిచారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం విరాళాలను ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వం, అందుకోసం ప్రత్యేక ఖాతా ప్రారంభించింది. వివిధ వర్గాల నుంచి కొత్త రాజధాని నగరం నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణకు ఈ ఖాతా ప్రారంభించారు. పలు స్వచ్ఛంద సంస్థలు కూడా విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా డిపాజిట్ ఖాతా తెరవాలని నిర్ణయించింది. ఈ ఖాతా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఉంటుంది.‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని అభివృద్ధి నిధి’ అనే పేరుతో ఈ ఖాతా ప్రారంభించింది.

ఈ ఖాతాలో దాతలు ఈనెల ఎనిమిదో తేదీ నుంచి డిపాజిట్లు దాఖలు చేయవచ్చునని తెలిపారు. వ్యక్తిగత డిపాజిట్ ఖాతా పేరుతో నిర్వహించే ఈ ఖాతాను రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పర్యవేక్షిస్తారని చెప్పారు.ఈ విరాళాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నగరం నిర్మాణం, అభివృద్ధికి ఖర్చు చేస్తారు. ఖాతాను ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అజయ్ కల్లామ్ తెలిపారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles