Navin patnaik to take oath as odisha cm

Navin Patnaik to take oath as Odisha CM, Navin Panaik fourth time to power, Navin Patnaik Biju Janata Dal

Navin Patnaik to take oath as Odisha CM

ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్

Posted: 05/21/2014 09:18 AM IST
Navin patnaik to take oath as odisha cm

నాల్గవ సారి ఒడిశాకి ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ఈరోజు ప్రమాణ స్వీకారం చెయ్యనున్నారు.  21 మందిని మంత్రులుగా నియమించిన పట్నాయక్ అందులో 10 మందిని క్యాబినెట్ ర్యాంక్ లోను 11 మంది సహాయక మంత్రిత్వ హోదాలను కట్టబెట్టారు.  వీళ్ళంతా కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు.  

ఈసారి శాసనసభ ఎన్నికలలో నవీన్ పట్నాయక్ నేతృత్వంలో నడిచే బిజు జనతా దళ్ 147 శాసనసభ స్థానాలకు గాను 117 స్థానాలను గెలుచుకుని చరిత్ర సృష్టించింది.  పోయినసారి శాసనసభకు సభాపతిగా వ్యవహరించిన ప్రదీప్ అమత్ ఈ సారి మంత్రివర్గంలోకి వచ్చారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles