Chandrababu invites pawan kalyan for lunch

Chandrababu invites Pawan Kalyan for lunch, Jana sena President Pawan Kalyan, assembly elections 2014, andhra elections 2014, telengana elections 2014, Lok Sabha elections 2014, General Elections 2014, elections 2014, andhra pradesh assembly elections 2014, andhra elections 2014 survey, andhra pradesh elections 2014 survey, ap assembly elections 2014

Chandrababu invites Pawan Kalyan for lunch

పవన్ కి చంద్రబాబు కృతజ్ఞతలు, విందుకి ఆహ్వానం

Posted: 05/08/2014 01:08 PM IST
Chandrababu invites pawan kalyan for lunch

ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా అందించిన మద్దతుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం సాయంత్రం ఫోన్ లో కృతజ్ఞతలు తెలియజేయటమే కాకుండా అదే విషయాన్ని ప్రత్యక్షంగా చెప్పటం కోసం ఈరోజు తన నివాసంలో విందుకి కూడా ఆహ్వానించారు.  

దాదాపు సంవత్సరం నుంచి రోజురోజుకి మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విసుగు, విరామం లేకుండా పార్టీని బలోపేతం చెయ్యటానికి అనేక కార్యక్రమాలలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ఐదు రోజుల పాటు కుటుంబ సమేతంగా సింగపూర్  పర్యటనకు వెళ్తున్నారు.  

ఎలాగూ అధికారం చేతికి వస్తుంది, ఇచ్చిన హామీ ప్రకారం సీమాంధ్రను సింగపూర్ చెయ్యటం కోసం ప్రస్తుతం సింగపూర్ ఎలా ఉందో మరో సారి తాజాగా చూడటం కూడా జరుగుతుందని ఛలోక్తులు వినిపిస్తున్నాయి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles