Pawan kalyan telangana campaign schedule release 2014

Pawan Kalyan, Pawan Kalyan election campaign, jana sena party chief Pawan Kalyan, Pawan Kalyan Telangana Campaign Schedule, pawan 2014, Pawan Kalyan Telangana Campaign Schedule Release 2014, pawana kalyan telangana.

Pawan Kalyan Telangana Campaign Schedule Release 2014

పవన్ కళ్యాణ్ విడుదల

Posted: 04/25/2014 01:10 AM IST
Pawan kalyan telangana campaign schedule release 2014

అవును మీరు చదివింది కరెక్టే.  నిన్నటి వరకు  జనసేన అధినేత పవన్ కళ్యాణ్  కొన్ని సభల మాత్రం  హాజరైన విషయం  తెలిసిందే. రేపటి నుండి .. పవన్ కళ్యాణ్ పూర్తిగా విడుదలవుతున్నాడు.  అంటే  పుల్ టైమ్  ప్రజల మద్య ఉండటానికి పవన్ సిద్దమవుతున్నారు.

జనసేన పార్టీ  బిజేపి, టిడిపిలకు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే  పవన్  ఎన్నికల ప్రచారం చేయటానికి రూట్  మ్యాప్ సిద్దం చేయటం జరిగింది. మొదటిగా  ఆయన తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తారని తెలుస్తోంది. రేపటి నుంచి ఆయన ఎన్డీయే తరపున ప్రచారం చేయనున్నారు. 

25న శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సనత్‌నగర్, సికింద్రాబాద్‌ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. 

26న సిరిసిల్ల, హుస్నాబాద్, పాలకుర్తి, 

27న ఎల్బీనగర్, అంబర్‌పేట, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల్లో పాల్గొంటారు. 

28న నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్‌లలో పవన్ క్యాంపెయిన్ నిర్వహిస్తారు.  తదుపరి సీమాంద్రలో  పవన్ కళ్యాణ్ ఎన్నికల  ప్రచారం ఉంటుందని జనసేన పార్టీ నాయకులు అంటున్నారు.  అయితే  సీమాంద్రలో ఎన్నికల ప్రచారం రూట్ మ్యాప్  సిద్దం  చేస్తున్నారు. 

 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles