Rahul gandhi hulchul in lb stadium at hyderabad

rahul gandhi, congress party, rahul, rahul gandhi election camp, pcc chief ponnal, election 2014, congress meeting in LB stadium.

rahul gandhi hulchul in LB stadium at Hyderabad

నేడే నగరంలో రాహుల్ గాంధీ హల్ చల్

Posted: 04/25/2014 03:10 AM IST
Rahul gandhi hulchul in lb stadium at hyderabad

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీనే  నేడు నరగంలో  హల్ చల్ చేయనున్నారు.  దీని కోసం  తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు  పొన్నల లక్ష్యయ్య అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా  రెట్టింపు ఉత్సహం తో  రాహుల్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.  ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు హంగామా చేస్తున్నారు. 

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా  రాహుల్‌గాంధీతో నేడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎన్నికల సభను ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు రాహుల్ ఈ సభకు హాజరై ప్రసంగించనున్నారు. సభ ఏర్పాట్లను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్ పర్యవేక్షిస్తున్నారు. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles