Nayani narsimha reddy fire on pawan kalyan speech

nayani narsimha reddy, trs leader nayani narsimha reddy, pawan kalyan, nizamabad bjp meeting, bjp, trs party, pawan vs kcr.

nayani narsimha reddy fire on pawan kalyan speech

పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడట..?

Posted: 04/22/2014 05:31 PM IST
Nayani narsimha reddy fire on pawan kalyan speech

జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ఈరోజు నిజామాబాద్ లో జరిగిన బీజేపి బహిరంగ సభలో  మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని,  టీఆర్ఎస్ పార్టీని, కేసిఆర్ లపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.  తెలంగాణ ప్రజల సాక్షిగా పవన్ కళ్యాణ్  జరుగుతున్న రాజకీయలపై మాట్లాడటం జరిగింది. 

అయితే పవన్ కళ్యాణ్  వ్యాఖ్యలపై  టీఆర్ఎస్ పార్టీ నాయకుడు నాయని నర్శింహా రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.   పవన్ కల్యాణ్ పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని నాయని నర్శింహారెడ్డి ఆరోపించారు. పవన్ కల్యాణ్ పార్టీకి ఓ విధానం లేదు, ఓ కమిటీ లేదని విమర్శించారు. 

పవన్ కల్యాణ్ రాజకీయాలకు ఏమాత్రం పనికిరాడని అన్నారు. సెటిలర్లకు టీఆర్ఎస్ వ్యతిరేకం కాదని నాయని స్పష్టం చేశారు.  కేసిఆర్ ను విమర్శించే స్థాయి జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ కు లేదని నాయని అన్నారు.  కేవలం ఆంధ్రా పెట్టుబడి దారులకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles