Pawan kalyan fire on trs party in nizamabad meeting

Pawan kalyan, pawan speech in nizamabad, Pawan kalyan fire on trs party, bjp meeting in nizamabad,

Pawan kalyan fire on trs party in Nizamabad Meeting

నేను గెలిసే సత్తా ఉంది? కానీ దూరం : పవన్

Posted: 04/22/2014 04:23 PM IST
Pawan kalyan fire on trs party in nizamabad meeting

నిజామాబాద్ లో ప్రారంభమైన బీజేపీ 'భారత్ విజయ్ ర్యాలీ మొదలైంది.  బీజేపీ సభా వేదికపై నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశీనులయ్యారు. ప్రస్తుతం వేదికపై ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు.  తనకు తెలంగాణ అంటే ఇష్టం, ప్రేమ అని చెప్పారు. ఈ విషయాన్ని తన మససులోనే ఉంచుకున్నాను కాని, ఎప్పుడూ ఢంకా భజాయించి చెప్పలేదని తెలిపారు.  మీ గుండెల్లో ఏముందో మీకు తెలుసు.. నాకు తెలుసు. 

నేను ఎంపీగా , ఎమ్మెల్యేగా గెలిసే సత్తా ఉన్నప్పటికి నేను దూరంగా ఉన్నారు. దానికి కారణం  కుటుంబ పాలన నాకు ఇష్టం లేదు. ఎన్నికల్లో పోటీ చేయకుండానే రాష్ట్ర ప్రజలకు సేవలు చేయవచ్చు. చట్ట సభలల్లోకి  రావాల్సినవసరం లేదు. 

మీ లాంటి యువకులు ఎంతోమంది రాజకీయాల్లోకి రావచ్చు.  మీకు రాజకీయ అవకాశాలు కల్పించవచ్చు. నేను.. నా కూతురు, నా కొడుకు, .నా అల్లుడు..మేనల్లుడు అంటే కుదరదని పవన్ కళ్యాణ్ కుటుంబ పాలన నాయకులను విమర్శించారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles