Pawan kalyan fire on kcr politics at nizamabad

pawan kalyan, pawan speech in nizamabad, pawan kalyan fire on kcr politics, janasena party, janasena party chief pawan, bjp party, narendra modi, prajarajyam party, 2009 election, sravan, trs ticket, sravan cast, telangana state, 2014 election.

pawan kalyan fire on kcr politics at nizamabad

కులాన్ని బట్టి టికెట్ ఇస్తారా? పవన్

Posted: 04/22/2014 04:02 PM IST
Pawan kalyan fire on kcr politics at nizamabad

పవన్ కళ్యాణ్ నిజామాబాద్ బిజీపి సభలో  మాట్లాడుతూ.. వచ్చిన తెలంగాణలో ఎలాంటి అభివృద్ధి కావాలి ? ఈ విషయంలో అందరూ పోటీ పడుతున్నారు. మావళ్లే వచ్చిందని కొంతమంది అనుకుంటున్నారు. ఇక్కడ వాళ్ల వాళ్ల స్థాయి పోరాటాలు చేశారు. ఇక్కడ వందల మంది బలిదానాలు జరిగిన విషయం మరిచిపోకూడదు. మృతి చెందిన వారి కుటుంబసభ్యుల ఆవేదన, రోదన మరిచిపోకూడదు.

తెలంగాణలో నివాసం ఉంటున్న ప్రజల సమస్యలు తనకు తెలుసు. నిజామాబాద్ లో చాలా సమస్యలున్నాయి. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున అదిలాబాద్, నిజామాబాద్ తదితర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తిరగడం జరిగింది. ఇక్కడ నివాసం ఉంటున్న వారి కష్టాలు, సుఖాలు అన్నీ నాకు తెలుసునని పవన్ కళ్యాణ్ అన్నారు. 

తెలంగాణ అన్ని పార్టీల నాయకులు నాకు తెలుసు. మాతో పాటు పనిచేసిన శ్రవణ్..బాగా పరిచయం. అతడి ఇంటర్వ్యూలు చూస్తున్నా. ఏ కులాన్ని బట్టి ప్రజారాజ్యం టికెట్ ఇవ్వలేదు. పార్టీలో కష్టపడి పనిచేసినందుకు పార్టీ గుర్తించి అపట్లో శ్రవణ్ కు టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇటీవల కష్టపడి పనిచేసిన పార్టీలో టిక్కటె దక్కలేదు.  అంతేకాండా ప్రస్తుతం నీకు ఎలా సీటిస్తామని శ్రవణ్ ను అవమానపరిచారు. కులాన్ని బట్టి టికెట్ ఇస్తారా ? అంటూ కేసిఆర్ పై పవన్ కళ్యాణ్ నిప్పులు కురిపించారు. 

ఆర్ఎస్ 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles