Pawan kalyan powerful comment on kcr at nizamabad bjp meeting

pawan kalyan, kcr, bjp meeting in nizamabad, pawan kalyan powerful comment on kcr, pawan kalyan comments on kcr at nizamabad, trs party, telangana, Narendra Modi Meeting in Hyderabad, Narendra Modi speech at Hyderabad, Narendra Modi speech at LB stadium, BJP 2014 poll campaign in Hyderabad, bharat vijay sankalp yatra, pawan kalyan modi chandra babu naidu, pawan kalyan modi chandra babu meeting, pawan kalyan modi chandra babu naidu hyderabad meeting, pawan kalyan modi chandra babu public meeting, pawan kalyan modi naidu hyderabad meeting, pawan kalyan narendra modi chandrababu naidu, pawan kalyan, narendra modi, chandrababu naidu, jana sena, bjp, tdp, kishan reddy, pawan kalyan,narendra modi,meeting,watch live online,chandrababu naidu,live streaming information,bharat vijay rally,jana sena party, telugu desam party,bharatiya janata party.

pawan kalyan powerful comment on kcr at nizamabad bjp meeting, pawan kalyan comments on kcr at nizamabad

కేసిఆర్ నోరు వల్ల తెలంగాణకు భారీ నష్టం: పవన్

Posted: 04/22/2014 03:32 PM IST
Pawan kalyan powerful comment on kcr at nizamabad bjp meeting

నిజామాబాద్ లో ప్రారంభమైన బీజేపీ 'భారత్ విజయ్ ర్యాలీ మొదలైంది.  బీజేపీ సభా వేదికపై నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశీనులయ్యారు. ప్రస్తుతం వేదికపై ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు.  తనకు తెలంగాణ అంటే ఇష్టం, ప్రేమ అని చెప్పారు. ఈ విషయాన్ని తన మససులోనే ఉంచుకున్నాను కాని, ఎప్పుడూ ఢంకా భజాయించి చెప్పలేదని తెలిపారు.  మీ గుండెల్లో మీకు తెలుసు.. నాకు తెలుసు. 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు, ప్రాజెక్టులు, మౌలికవసతులు కావాలని... అవి రావాలంటే కేంద్ర ప్రభుత్వం ఆసరా తప్పక ఉండాలని చెప్పారు. రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ అని, కాబోయే ప్రధాని మోడీ అని... అలాంటప్పుడు, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మోడీ మద్దతు అవసరమని తెలిపారు. 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు తిట్టడం అలవాటని... నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని హితవు పలికారు. మోడీ లేదు, గీడీ లేదు అని గతంలో కేసీఆర్ అన్నారని... అలాంటప్పుడు, రేపు మోడీ ప్రధాని అయితే తెలంగాణకు కేసీఆర్ ఏమి సాధిస్తాడని ప్రశ్నించారు. 

తెలంగాణ లో జిల్లాకో విమానాశ్రయం వచ్చేలా చేస్తానని హామీలిస్తున్న కేసీఆర్... కేంద్ర ప్రభుత్వం అనుమతులు లేకుండా విమానాశ్రయాలు నిర్మిస్తారా అంటూ ఎద్దేవా చేశారు. మాటలు తప్ప, సిద్ధాంతాలు లేని కేసీఆర్ లాంటి నేతల చేతిలో తెలంగాణను పెడితే... తెలంగాణ ప్రజలు మరోసారి మోసపోవడం ఖాయమని హెచ్చరించారు. బాధ్యత లేని నాయకులకు తెలంగాణను అప్పగిస్తే... ఈ ప్రాంతం మరో 20 ఏళ్లు వెనక్కు వెళుతుందని చెప్పారు.  తెలంగాణ ప్రజలు  పూర్తిగా నష్టపోతారని పవన్ కళ్యాన్ అన్నారు. 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles