Janasena party chief pawan speech at nizamabad

pawan speech, pawan kalyan speech, Narendra Modi Meeting in Hyderabad, Narendra Modi speech at Hyderabad, Narendra Modi speech at LB stadium, BJP 2014 poll campaign in Hyderabad, bharat vijay sankalp yatra, pawan kalyan modi chandra babu naidu, pawan kalyan modi chandra babu meeting, pawan kalyan modi chandra babu naidu hyderabad meeting, pawan kalyan modi chandra babu public meeting, pawan kalyan modi naidu hyderabad meeting, pawan kalyan narendra modi chandrababu naidu, pawan kalyan, narendra modi, chandrababu naidu, jana sena, bjp, tdp, kishan reddy, pawan kalyan,narendra modi,meeting,watch live online,chandrababu naidu,live streaming information,bharat vijay rally,jana sena party, telugu desam party,bharatiya janata party.

janasena party chief pawan speech at nizamabad

ఒక కుటుంబానికి అన్నీ సీట్లు అవసరమా? పవన్

Posted: 04/22/2014 03:14 PM IST
Janasena party chief pawan speech at nizamabad

నిజామాబాద్ లో ప్రారంభమైన బీజేపీ 'భారత్ విజయ్ ర్యాలీ మొదలైంది.  బీజేపీ సభా వేదికపై నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశీనులయ్యారు. ప్రస్తుతం వేదికపై ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు.  తనకు తెలంగాణ అంటే ఇష్టం, ప్రేమ అని చెప్పారు. ఈ విషయాన్ని తన మససులోనే ఉంచుకున్నాను కాని, ఎప్పుడూ ఢంకా భజాయించి చెప్పలేదని తెలిపారు.  మీ గుండెల్లో మీకు తెలుసు.. నాకు తెలుసు. 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిజామాబాద్ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పరోక్ష విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీఆర్ఎస్ లో ఉండి తనదైన కృషి చేసిన దాసోజు శ్రవణ్ కు కులం పేరుతో టికెట్ ఇవ్వడానికి నిరాకరించారని చెప్పారు. 'నీ కులానికి పట్టుమని పది ఓట్లు కూడా లేవు' అంటూ శ్రవణ్ కు సీటు ఇవ్వలేదని వివరించారు. 

కులమే అనుకుంటే ఒక కుటుంబానికి అన్ని సీట్లు అవసరమా? అని కేసీఆర్ ను ప్రశ్నించారు. పోరాటం చేసే సత్తా ఉందా, లేదా అన్నదే చూడాలని, కులం కాదన్నారు. నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా మేనల్లుడు ఇదేనా రాజకీయమని అడిగారు. 

 మొన్నటి వరకు ప్రత్యక్ష రాజీకీయల్లో లేనని, అసలు నేనడిగితే ఓట్లేస్తారా? అన్నది కూడా తనకు తెలియదని చెప్పారు. మూడు పార్టీలు, ముగ్గురు అభ్యర్థులు ఇదే నిజామాబాద్ లోక్ సభలో అసలైన పోటీ అని పేర్కొన్నారు.

 

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles