Pawan kalyan speech in vizag today

pawan kalyan speech in vizag today, pawan speech, pawan comments, Jana Sena Party Meeting in Vizag Photos, Pawan Kalyan Jana Sena Party Meeting in Vizag, Jana Sena Party Meeting in Vizag Posters

pawan kalyan speech in vizag today

నాకు దురద లేదు-తల తీసే చట్టం రావాలి?

Posted: 03/27/2014 08:37 PM IST
Pawan kalyan speech in vizag today

విశాఖపట్నంలో జనసేన సభ ఆరంభమైంది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వేదిక పై నుంచి అభిమానులకు అభివాదం తెలిపారు. దీంతో, సభ ప్రాంగణం అభిమానుల నినాదాలతో హోరెత్తిపోయింది. విశాఖపట్నంలో జరుగుతున్న జనసేన సభలో మాట్లాడుతూ....

 దురద లేదు..

నేను ప్రత్యేకమైన అజెండాతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రతి రోజూ టీవీల్లో కనిపించాలన్న దురద లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు., రాజకీయ వ్యవస్థలో సమూల మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపాడు. సంపూర్ణ క్రాంతే జనసేన అజెండా అని వివరించారు

 తల తీసే చట్టం రావాలి:    

ఐదు, పదివేలకు కక్కుర్తిపడే అధికారులను పట్టుకుంటారని, వేలకు వేల కోట్లు దోచుకునే నేతలను ఏమీచేయరని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి విషయంలో కాంగ్రెస్ ను ఎదిరిస్తే కేసులు పెడతారని మండిపడ్డారు. అందుకే అవినీతి విషయంలో కఠినమైన చట్టం రావాలని అభిప్రాయపడ్డారు. ఆ చట్టం ఎంత కఠినంగా ఉండాలంటే పవన్ కల్యాణ్ తప్పు చేసినా తల తీసేలా ఉండాలని పేర్కొన్నారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles