Pawan kalyan janasena poster for vizag public meet

Pawan Kalyan Janasena poster, Janasena Vizag public meet, Narendra Modi, Youth for the nation slogan, Janasena party aims, Janasena first meeting at Vizag

Pawan Kalyan Janasena poster for Vizag public meet

పవన్ కళ్యాణ్ జనసేన పోస్టర్ విడుదల

Posted: 03/25/2014 09:35 AM IST
Pawan kalyan janasena poster for vizag public meet

పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ తొలి సభ విశాఖపట్నంలో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మార్చ్ 27 న సాయంత్రం నాలుగు గంటలకు జరుగనుంది.  

ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకం పోస్టర్ ని సోమవారం విడుదల చేయటం జరిగింది.  

పార్టీ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న మొదటి బహిరంగ సభ కావటంతో దీన్ని ఎలగైనా విజయవంతంగా జరిపించాలని పవన్ అభిమానులు శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు.  రాజకీయాల మీద పవన్ కళ్యాణ్ రాసిన పుస్తకం కూడా ఈ సభలో విడుదల కానుంది.

ప్రత్యేకంగా యువతను ఆకర్షించే ఈ కార్యక్రమంలో, యూత్ ఆఫ్ ది నేషన్... ఫైట్ ఫర్ ది నేషన్ అనే నినాదాన్ని ప్రాచుర్యం చేస్తున్నారు.  

పార్టీ లక్ష్యాలు, ఎన్నికలలో విధివిధానాలతో పాటుగా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీతో భేటీ అయిన తర్వాత జరిగే సభ కాబట్టి ఆ విశేషాలను కూడా ఇందులో ప్రస్తావించే అవకాశం ఉంది.  

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles